అందాలతో గత్తరలేపిన ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భామలు
హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ ముద్దుగుమ్మలు తమ అందాలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటారు. తాజాగా కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

సినీ సెలబ్రెటీలు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. హీరోలు ఎక్స్(ట్విట్టర్)లో బిజీగా ఉంటే.. హీరోయిన్స్ మాత్రం ఇన్ స్టా గ్రామ్‌ను ఉతికి ఆరేస్తున్నారు. ఓ రేంజ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చైల్డ్ హుడ్ ఫోటోలతో పాటు లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా కొంతమంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో తమ లేటెస్ట్ ఫోటోలను పంచుకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ గేట్లు ఎత్తేసింది, రష్మిక మందన్న మరోసారి అదరగొట్టింది, ఐశ్వర్య రాజేష్ బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో రకుల్ రచ్చ.. ఈ క్రేజీ బ్యూటీ ఇన్ స్టా పోస్ట్‌ల పై మీరూ ఓ లుక్కేయండి.
ప్రియా ప్రకాష్ వారియర్..
View this post on Instagram
ప్రణీత సుభాష్ ఇన్ స్టా..
View this post on Instagram
తమన్నా మెరుపులు..
View this post on Instagram
అనుపమ పరమేశ్వరన్ అదరగొట్టింది..
View this post on Instagram
రష్మిక మందన్న అరాచకం..
View this post on Instagram
ఐశ్వర్య రాజేష్ ఫొటోస్ అదుర్స్..
View this post on Instagram
బ్లాక్ అండ్ వైట్ లో రకుల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
