AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: ‘పుష్ప’ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన శ్రీతేజ్.. మరో లెవల్ అట..

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ పుష్ప. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన...

Pushpa Movie: 'పుష్ప' సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన శ్రీతేజ్.. మరో లెవల్ అట..
Actor Sri Tej
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2021 | 8:59 PM

Share

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ పుష్ప. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన నటుడు శ్రీతేజ్‌ ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో పుష్ప రాజ్‌కు ఓ తమ్ముడి క్యారెక్టర్‌ కూడా ఉంటుందట.. ఆ రోల్‌లోనే శ్రీతేజ్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ చేశారు శ్రీతేజ్‌. ఫస్ట్ టైమ్ సెట్‌లో బన్నీని చూసి గుర్తు కూడా పట్టలేకపోయారట… ఈ సినిమాలో బన్నీ మేకోవర్ మరో లెవల్‌ అన్నారు శ్రీతేజ్‌. పుష్ప కోసం శ్రీతేజ్‌ కూడా స్పెషల్‌గా మేకవర్ అయ్యారు. డిఫరెంట్ థీమ్‌తో సాగే సినిమా కావటంతో అందుకు తగ్గట్టుగా హెయిర్‌ స్టైల్‌ లుక్‌ను మార్చేశారట. బన్నీ కాంబినేషన్లో తన సీన్స్‌ ఆడియన్స్‌కు గుర్తుండిపోతాయంటున్నారు ఈ యంగ్ ఆర్టిస్ట్‌. ఇప్పటి వరకు తాను చేసిన అన్ని సినిమాల కన్నా… పుష్ప తనకు స్పెషల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటున్నారు.

తెలుగులో విలక్షణ పాత్రలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీతేజ్‌.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో చంద్రబాబుగా, ఎన్టీఆర్‌ మహానాయకుడులో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిగా ఒకేసారి నటించి మెప్పించారు. రీసెంట్‌గా నారప్ప సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటించారు ఈ యువ నటుడు. అయితే అన్నింటికి మించి పుష్ప సినిమా తనకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు శ్రీతేజ్‌.

Also Read: టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.

ఏపీలోని ఆ ప్రాంతంలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు