AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chinmayi: వాళ్లందరూ టెర్రరిస్టులే.. పహల్గామ్ ఉగ్ర దాడిపై సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్

Pahalgam Terror Attack: కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి వల్ల 28 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సినీ ప్రముఖులు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు. దీనికి కారణమైనా ఉగ్రవాదులను చంపాల్సిందేనని రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద పెట్టిన పోస్ట్ వివాదానికి దారి తీసింది.

Singer Chinmayi: వాళ్లందరూ టెర్రరిస్టులే.. పహల్గామ్ ఉగ్ర దాడిపై సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
Singer Chinmayi Sripada
Basha Shek
|

Updated on: Apr 25, 2025 | 6:02 PM

Share

దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటోంది. అయితే ఈ స్టార్ సింగర్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్ల నిలుస్తుంటుంది. సామాజిక అంశాలపై ట్వీట్స్ చేస్తుంటుంది. ఒక్కోసారి అవి వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచింది చిన్మయి. పహల్గామ్ ఉగ్ర దాడిపై ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయిపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ చిన్మయి పోస్టులో ఏముందంటే.. ‘నేను తక్కువ కులం షెడ్యూల్ తెగ కు చెందిన అమ్మాయిని. కానీ సోకాల్డ్ హిందువులు.. నేను వాళ్లలో ఒకరనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే నా చిన్నతంలో మా ఊర్లోని గుడికి వెళ్లినప్పుడు నేను తీవ్ర వివక్ష ఎదుర్కొన్నాను. అక్కడ పూజారి నాకు మాత్రం నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. నా కాలేజీ రోజుల్లోనూ ఇలాంటి వివక్షే ఎదురైంది. రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారంటూ మా లెక్చరర్ తిట్టేవారు. నేను నా జీవితంలో ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను’

‘ చెప్పడానికి కొంచెం బాధగానే ఉన్నా.. నా చుట్టూ ఉండే అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా తక్కువ చేసే చూసేవాళ్లందరూ కూడా ఉగ్రవాదులతో సమానమే. ఎందుకంటే వీళ్లందరూ నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టారు. కులం చూసి కొందరు చంపేస్తున్నారు. మరికొందరు కులం ఆధిపత్యం చూపించి మానసికంగా హింసించి చంపేస్తున్నారు’ అని తన పోస్టులో రాసుకొచ్చింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

సింగర్ చిన్మయి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

చిన్మయి షేర్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి కాంట్రవర్సీ పోస్టులు అవసరమా? అంటూ సింగర్ ను తిడుతున్నారు.

కుమారుడితో సింగర్ చిన్మయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..