Deviyani Sharma: నా ఫోన్ హ్యాక్ అయ్యింది. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. షైతాన్ హీరోయిన్ ఆవేదన..

షైతాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాతో దేవియని శర్మ ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో ఇటు తెలుగులో దేవియనికి వరుస ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సైబర్ వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియని తాజాగా తన ఫోన్ హ్యాక్ అయ్యిందని.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Deviyani Sharma: నా ఫోన్ హ్యాక్ అయ్యింది. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. షైతాన్ హీరోయిన్ ఆవేదన..
Deviyani Sharma
Follow us

|

Updated on: May 08, 2024 | 3:39 PM

ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది హీరోయన్ దేవియని శర్మ. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ సిరీస్‏లో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత షైతాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాతో దేవియని శర్మ ఫుల్ పాపులర్ అయ్యింది. దీంతో ఇటు తెలుగులో దేవియనికి వరుస ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అటు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సైబర్ వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియని తాజాగా తన ఫోన్ హ్యాక్ అయ్యిందని.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.

“కొన్ని రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయ్యింది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. భయపెట్టాలని చూశారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకు తెలీదు కానీ ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నాను. ఇప్పుడు మళ్లీ నా ఫోన్ లో మార్పులు కనిపిస్తున్నాయి. నా ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తుంది. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నాది కాదు. ఇప్పటికే మానసికంగా బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మూడుసార్లు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయవ్యవస్థలపై నమ్మకం ఉంది. ఈ కేసును ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను.

నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోండి. త్వరగానే ఈ సమస్య పరిష్కారమవుతుందని అనుకుంటున్నారు. నన్ను చెడుగా ప్రమోట్ చేయడానికే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాను. సాధారణంగా ఒక ఆర్టిస్ట్ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతుంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం దేవియని పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇన్ స్టా స్టోరీ.. 

Deviyani Sharma Instagram

Deviyani Sharma Instagram

ఇన్ స్టా పోస్ట్.. 

View this post on Instagram

A post shared by Deviyani Sharma (@deviyyani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..