Soundarya: సౌందర్య అతన్ని ఘాడంగా ప్రేమించిందట..కానీ.. అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్

తోటి హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ , అదిరిపోయే డాన్స్ లు చేస్తూ గట్టిపోటీ ఇచ్చినా కూడా తన సహజ నటనతో.. అనుకువతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్ గా రాణించారు సౌందర్య. ఆమెతో నటించడానికి హీరోలందరూ పోటీపడేవారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు సౌందర్య. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు సౌందర్య. అయితే సౌందర్య ఓ సాఫ్ట్ వేర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Soundarya: సౌందర్య అతన్ని ఘాడంగా ప్రేమించిందట..కానీ.. అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్
Soundarya
Follow us

|

Updated on: Jun 08, 2024 | 11:12 AM

తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణుల్లో మహానటి సావిత్రి తర్వాత చెప్పే పేరు సౌందర్య. ఆమె అందం, నటన వర్ణించడానికి మాటలు సరిపోవు. తోటి హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ , అదిరిపోయే డాన్స్ లు చేస్తూ గట్టిపోటీ ఇచ్చినా కూడా తన సహజ నటనతో.. అనుకువతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోయిన్ గా రాణించారు సౌందర్య. ఆమెతో నటించడానికి హీరోలందరూ పోటీపడేవారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు సౌందర్య. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు సౌందర్య. అయితే సౌందర్య ఓ సాఫ్ట్ వేర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక అప్పట్లో ఆమె  ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని కూడా వార్తలు వచ్చాయి.

సౌందర్య వెంకటేష్ తో చాలా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అనే చెప్పాలి. అలాగే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అదే సమయంలో సౌందర్య, వెంకటేష్ ప్రేమలో ఉన్నారు అని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆతర్వాత మరో నటుడు జగపతి బాబుతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. జగపతి బాబు కూడా ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని అన్నారు జగపతి బాబు.

అయితే సౌందర్య గురించి చాలా మందికి తెలియని ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సీనియర్‌ నటి నిర్మల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య గురించి ఆసక్తికర విషయాన్నీ తెలిపారు. సౌందర్య ఓ వ్యక్తి ప్రేమించారని తెలిపారు నిర్మల. ఆయన ఎవరో కాదు తన అమ్మ సోదరుడు.. అంటే సౌందర్యకు మేన మామ.  నిర్మల మాట్లాడుతూ..”జయం మనదేరా మూవీ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు సౌందర్య నాకు చాలా క్లోజ్ అయ్యింది. ఓ రోజు చాలా ఆనందంగా తనలో తాను పాటలు పాడుతూ కనిపించింది. ఎదో ఉంది.. ఏయ్ దొంగ చెప్పు అని నేను అడగ్గానే సిగ్గుపడుతూనే అసలు విషయం చెప్పింది. తన మేనమామకు ప్రేమిస్తున్నా అని తెలిపింది సౌందర్య. అంతే కాదు ఆమెకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. పిల్లను పెంచడం అంటే సౌందర్యకు చాలా ఇష్టమట. అలాగే తనకు లైఫ్‌పై చాలా ఆశలున్నాయని తెలిపింది.. కానీ ఈలోగానే ఘోరం జరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది” అని ఎమోషనల్ అయ్యారు నిర్మల.

Nirmala

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!