Viral Photo: నమ్రతతో మాట్లాడుతోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈజీగా చెప్పేయొచ్చు.!

పజిల్ అనేది ఎలాంటిదైనా కావచ్చు. దాన్ని సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మెదడు కావల్సినంత మేత దొరుకుతుంది. అందులో ఏముంది.?

Viral Photo: నమ్రతతో మాట్లాడుతోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈజీగా చెప్పేయొచ్చు.!
Namrata

Updated on: Oct 27, 2021 | 12:17 PM

పజిల్ అనేది ఎలాంటిదైనా కావచ్చు. దాన్ని సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మెదడు కావల్సినంత మేత దొరుకుతుంది. అందులో ఏముంది.? ఎలా కనిపెట్టాలి.? అంటూ మనం మెదడు పజిల్‌ను సాల్వ్ చేసే సమయంలో చురుకుగా పని చేస్తుంది. కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి.. అంతేకాకుండా రిలాక్స్ కావడానికి పజిల్స్‌ ఉపయోగపడతాయి.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల ఫోటోలు తరచూ వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. పైన ఫోటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణీ ఓ హీరోయిన్‌తో ముచ్చటిస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరన్నది మీరు గుర్తుపట్టాలి. ఈ పజిల్‌ను ఈజీగా చెప్పేయొచ్చు. మీకు ఫోటోలోనే ఓ క్లూ ఉంది. ఎవరో కనిపెట్టారా.? ఆమే కీర్తి సురేష్.

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అక్కడ పలు కీలక సన్నివేశాలతో పాటు పాటలను సైతం చిత్రీకరిస్తున్నారు. ఇక షూట్ మధ్య దొరికిన కాస్త సమయంలో ఇలా కీర్తి సురేష్, నమ్రతా కాస్త రిలాక్స్ అవుతున్నారు.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us