AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: నందమూరి తారకరామారావు హాలీవుడ్ ప్రాజెక్ట్.. స్టోరీ చెప్పిన నైట్‌ శ్యామలన్..! భారీ అంచనాలు

రామ్ అండ్ భీమ్... ఈ బిగ్ ఫైట్ ట్రిపులార్ మూవీలోపలే కాదు.. ఔటాఫ్ ది ట్రిపులార్ కూడా నడుస్తోందా? అన్న ఆసక్తి కలుగుుతుంది. ఫ్యాన్స్ అంచనాల్ని మించి..

Jr NTR:  నందమూరి తారకరామారావు హాలీవుడ్ ప్రాజెక్ట్.. స్టోరీ చెప్పిన నైట్‌ శ్యామలన్..! భారీ అంచనాలు
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2021 | 9:41 PM

Share

రామ్ అండ్ భీమ్… ఈ బిగ్ ఫైట్ ట్రిపులార్ మూవీలోపలే కాదు.. ఔటాఫ్ ది ట్రిపులార్ కూడా నడుస్తోందా? అన్న ఆసక్తి కలుగుుతుంది. ఫ్యాన్స్ అంచనాల్ని మించి.. కొత్త సినిమాల్ని అనౌన్స్ చేయడంలో ఇద్దరు హీరోలు పోటీపడుతున్నారా…? చెర్రీ అండ్ తారక్ మధ్య ఈ ఫైట్ ఎక్కడివరకొచ్చింది…? వివరాలు చూద్దాం పదండి.

రాజమౌళి సినిమా తర్వాత చరణ్‌ ఎవరితో చేస్తున్నారు అనేది మొన్నటిదాకా వున్న మిలియన్‌ డాలర్ల డౌట్. కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేసి.. ఆ సందేహాన్ని పటాపంచలు చేశారు మెగాపవర్‌స్టార్. మరి.. యంగ్ టైగర్ మేటరేంటి..? త్రివిక్రమ్‌తో తారక్30 ఎప్పుడో అనౌన్స్ అయింది. దాన్ని పక్కన బెడితే. ఎన్టీయార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదై వుంటుంది..? అన్న ఆతృత ప్రేక్షకుల్లో ఉంది.

నా నెక్ట్స్ స్టెప్ హాలీవుడ్ అంటున్నారట నందమూరి చిన్నోడు. హాలీవుడ్‌ డైరక్టర్‌ నైట్‌ శ్యామలన్ లేటెస్ట్‌గా ఎన్టీఆర్‌ని బెస్ట్ స్టోరీతో అప్రోచ్‌ అయ్యారట. ఆఫ్టర్‌ ఎర్త్, అన్‌ బ్రేకబుల్‌ వంటి సూపర్‌ నేచురల్‌ మూవీస్‌తో ఆకట్టుకున్న శ్యామలన్‌… ట్రిపులార్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఫిజికల్‌ ట్రాన్స్ ఫర్మేషన్‌కి ఫిదా అయ్యారట. తాను చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్‌కి తారక్కే పర్ఫెక్ట్‌గా సరిపోతారన్నది ఆయన ఐడియా అట. శ్యామలన్‌ చెప్పిన స్టోరీకి, కేరక్టరైజేషన్‌కి కన్విన్స్ అయితే, త్వరలోనే ఎన్టీయార్ హాలీవుడ్‌ ఎంట్రీ గ్యారంటీ అంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. నందమూరి సర్కిల్స్‌కి త్వరలో ఫుల్‌ మీల్స్‌ రెడీ అన్నమాట.

Also Read:

Tuck Jagadish Teaser: ‘టక్​ జగదీష్’ టీజర్​‌తో వచ్చాడు.. టాప్ లేపుతున్నాడు.. మీరు చూశారా..?

తెలంగాణలో దారుణం.. కోడి కత్తి కడుతుండగా ప్రమాదం.. మర్మాంగాలకు తగలడంతో వ్యక్తి మృతి..

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే