Rakul Preet Singh: వైరల్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డు.. ఎంతబాగుందో మీరే చూడండి.

ఈ చిన్నది టాలీవుడ్ లో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరూ గతకొన్నాళ్ళుగా చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలా సార్లు ఈ ఇద్దరూ మీడియా కంట కూడా పడ్డారు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో వైరల్‌గా మారింది.

Rakul Preet Singh: వైరల్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డు.. ఎంతబాగుందో మీరే చూడండి.
Rakul Preet
Follow us

|

Updated on: Feb 12, 2024 | 5:55 PM

ఒకానొక టైం లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల సినిమాలు అంటే ముందుగా ఈ అమ్మడినే హీరోయిన్ గా ఫిక్స్ చేసేవారు దర్శకనిర్మాతలు. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ లో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరూ గతకొన్నాళ్ళుగా చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలా సార్లు ఈ ఇద్దరూ మీడియా కంట కూడా పడ్డారు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఫోటో వైరల్‌గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నారు. ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఈ జంట. ఇప్పటి వరకు రకుల్ పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో వీరి పెళ్లికి సంబంధించిన పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 21న రకుల్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వీరి వివాహ వేడుక గోవాలో జరగనుందని తెలుస్తోంది. ఈ పెళ్లిలో బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొంటారట..ఆ తర్వాత  ముంబైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నాని నటుడు, నిర్మాత. 2009లో నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.  2018 వరకు చాలా సినిమాల్లో నటించాడు. నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. జాకీ భగ్నానీ 2016లో ‘సరబ్‌జిత్’ సినిమాతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 సినిమాలను నిర్మించారు. మరి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ చిత్రం ‘గిల్లి’ నుంచిఇండస్ట్రీలోకి వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది ఈ చిన్నది. రకుల్, శివకార్తికే జంటగా నటించిన ‘అయలన్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంది. అలాగే కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కూడా రకుల్ నటిస్తోంది.

రకుల్ ప్రీత్ వెడ్డింగ్ కార్డు..

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
తెలుసా.. ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట!
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
ఇకపై కథలు కుదరవ్.. గంజాయి సేవిస్తే ఈజీగా దొరికిపోతారు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!