AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth Annaatthe Trailer: సూపర్ స్టార్ రజినీకాంత్ “అన్నాత్తే”.. అదిరిపోయిన ట్రైలర్..

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నతే. యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

Rajinikanth Annaatthe Trailer: సూపర్ స్టార్ రజినీకాంత్ “అన్నాత్తే”.. అదిరిపోయిన ట్రైలర్..
Anna
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Oct 27, 2021 | 10:09 PM

Share

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే. యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఎమోషన్ కూడిన యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌‌గా ‘అన్నాత్తే’ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పటికే పెద్దన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.దర్శకుడు శివ గత సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకోవడంతోపాటు రికార్డ్‌లను కూడా క్రియేట్ చేసాయి. దాంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ట్రైలర్‎పై మీరూ ఓ లుక్కేయండి.

Read Also.. Unstoppable Promo: ఇచ్చిపడేసిన బాలయ్య… నటసింహం గర్జన ఓటీటీలో షురూ

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది