Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagavamsi : ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయండి.. కావాలనే వంకలు వెతుకుతున్నారు..మ్యాడ్ స్క్వేర్ నిర్మాత సీరియస్..

మ్యాడ్ స్కైర్ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటవ్ కామెంట్స్ చేస్తోన్న వారిపై.. అలాగే సినిమాల పైరసీపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అలాగే మూవీలు ఎక్కడి నుంచి పైరసీ అవుతున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు వెల్లడించడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సినిమాల పైరసీపై నాగవంశీ ఇచ్చిన క్లారిటీ ఏంటి?...

Nagavamsi : ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయండి.. కావాలనే వంకలు వెతుకుతున్నారు..మ్యాడ్ స్క్వేర్ నిర్మాత సీరియస్..
Nagavamsi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 02, 2025 | 11:53 AM

సినీ ఇండస్ట్రీకి పైరసీ పెనుభూతంగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీకి అడ్డుకట్ట పడకపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్‌ అయిన గంటల్లోనే పైరసీకి గురవుతుండడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. దాంతో.. సినిమా వర్గాలు పైరసీ వ్యవహారంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాయి. ఈ క్రమంలోనే.. కీలక విషయాలు వెల్లడించారు సినీ నిర్మాత నాగవంశీ. పైరసీ పెద్ద సమస్యగా మారిందన్నారు ఇటీవల రిలీజ్‌ అయిన మ్యాడ్‌-2 పైరసీ కాపీని చెక్ చేశామని.. ఓవర్సీస్‌ కాపీ లీక్‌ అయినట్టు గుర్తించామని చెప్పారు. కొన్ని దేశాల్లో సెన్సార్‌ కావాలని.. దానికి కోసం పంపిన కాపీలు లీక్‌ అయినట్లు ఐడెంటిఫై అయిందన్నారు. దీనికి సంబంధించి ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లకు అలెర్ట్‌ చేశామని.. ఈ సారి ఓవర్సీస్‌ సెన్సార్‌కి పంపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

పైరసీని ఇలాగే వదిలేస్తే డేంజర్‌ లెవెల్లో డ్యామేజ్‌ జరుగుతుందని.. అందుకే.. ఎక్కడెక్కడ లూప్‌ హోల్స్ ఉన్నాయో ట్రాక్‌ చేస్తున్నామన్నారు. పైరసీ విషయాన్ని ఎఫ్‌డీసీతో చర్చించి.. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు నిర్మాత నాగవంశీ. అలాగే మ్యాడ్ 2 థియేటర్లలో బాగా ఆడుతోందని.. ఈ విషయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కలెక్షన్స్ విషయంలో ఎవరికి డౌట్ ఉన్నా చూపిస్తానని.. ఫేక్ కలెక్షన్స్ చెప్పానని ప్రూవ్ చేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అని అన్నారు. మ్యాడ్ 2సినిమా ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

“ఇప్పుడు ఒక సినిమా తీసి.. ప్రమోట్ చేసి ఓటీటీలో అమ్మడం చాలా కష్టమవుతుంది.. కోర్టు సినిమా బాగుంది కాబట్టే చూశారు. పక్క సినిమా బాగా లేకపోతే చూడలేదు. మ్యాడ్ స్కైర్ బాగుంది కాబట్టే ప్రేక్షకులు చూస్తున్నారు. అంతేకానీ మరో సినిమా బాగలేకపోతే కాదు.. చాలామంది రివ్యూలలో సెకండాఫ్ బాగలేదని రాశారు. సెకండాఫ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం నేను చూశాను.. రివ్యూలు రాసేవారికి జనాల కంటే ఎక్కువ తెలుసా.. కంటెంట్ లేని సినిమాలు ఆడుతున్నాయని రాయొద్దు” అని నాగవంశీ అన్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..