AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి కన్ఫామ్ అయ్యింది. నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నారు దిల్‌రాజు. ప‌దిమందిలోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో...

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 10, 2020 | 10:09 AM

Share

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి కన్ఫామ్ అయ్యింది. నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నారు దిల్‌రాజు. ప‌దిమందిలోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో దిల్‌రాజు పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ‌త కొన్నాళ్లుగా ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు వృత్తిప‌ర‌మైన ఇబ్బందులు అంద‌రికీ తెలిసిందేన‌న్నారు దిల్‌రాజు. అలాగే తన వ్య‌క్తిగ‌త జీవితం కూడా అంత గొప్ప‌గా లేద‌న్నారు. త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు దిల్‌రాజు. కొత్త మ‌లుపుతో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలంటున్న‌ట్లు దిల్‌రాజు వెల్లడించారు.

తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో.. ప్రముఖ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. అలాగే సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయనకు మంచి పేరుంది. 2017లో అతని భార్య అనారోగ్యం కారణంగా 2017లో మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్

సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అంటూ అమ్మాయిలకు వల.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే