Salaar Movie: సలార్ యూనివర్స్‏లోకి ఎన్టీఆర్..? హైప్ పెంచేసిన పృథ్వీరాజ్ సుకుమార్..

రూ. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 715 కోట్ల రూపాయలను రాబట్టి ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో దేవ పాత్రలో ప్రభాస్ నటించగా.. వర్ధరాజు మన్నార్ పాత్రలో మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృథ్వీరాజ్. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సలార్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Salaar Movie: సలార్ యూనివర్స్‏లోకి ఎన్టీఆర్..? హైప్ పెంచేసిన పృథ్వీరాజ్ సుకుమార్..
Salaar
Follow us

|

Updated on: May 08, 2024 | 4:26 PM

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ రేంజ్‏లో సలార్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 715 కోట్ల రూపాయలను రాబట్టి ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో దేవ పాత్రలో ప్రభాస్ నటించగా.. వర్ధరాజు మన్నార్ పాత్రలో మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పృథ్వీరాజ్. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సలార్ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మన్నార్ అతడు చేసిన పనిని ఒంటరిగా చేస్తే ఎంత కూల్ గా ఉండేవాడు అంటూ ఓ అభిమాని అడగ్గా.. అందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. “ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథలలో మన్నార్ కథ చాలా బాగుంటుంది. సలార్ లో మన్నార్ పాత్ర కోసం మరో ప్రపంచంలో క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ క్రేజీ క్రాస్ ఓవర్ ఏంటీ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

సలార్ మరో ప్రపంచంలో హీరో యశ్ ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేజీఎఫ్ చిత్రంలో కనిపించిన నటీనటులు సలార్ మూవీలో ఉన్నారు. దీంతో ఈ సలార్ క్రాస్ ఓవర్ ప్రాజెక్టులో యశ్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత నీల్ యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో మన్నార్ పాత్రకు క్రేజీ క్రాస్ ఓవర్ అంటే తారక్ తో నీల్ చేయబోయే ప్రాజెక్ట్ అని భావిస్తున్నారు. అయితే దీనిపై సలార్ మేకర్స్ స్పందించలేదు. కానీ ఒకవేళ సలార్ యూనివర్స్‏లో ఎన్టీఆర్ ఉంటే మాత్రం ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.

ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా దేవర చిత్రీకరణతో బిజీగా ఉన్న తారక్.. ఇప్పుడు వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ మూవీలో తారక్ మెయిన్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇక త్వరలోనే దేవర మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..