Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. తండేల్ నుంచి స్పెషల్ వీడియో..

ప్రేమమ్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ... ఫిదా మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సహజమైన నటనతో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ముఖ్యంగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలనే ఎంచుకోవడంతో సాయి పల్లవికి మరింత ఫాలోయింగ్ పెరిగిం

Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. తండేల్ నుంచి స్పెషల్ వీడియో..
Sai Pallavi
Follow us

|

Updated on: May 08, 2024 | 9:19 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ… ఫిదా మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సహజమైన నటనతో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ముఖ్యంగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలనే ఎంచుకోవడంతో సాయి పల్లవికి మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఈ బ్యూటీ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తెలుగు అడియన్స్ ఈ సహజ సౌందర్యాన్ని లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం సాయి పల్లవి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడే హిందీలోకి అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే మే 9న సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా న్యాచురల్ బ్యూటీ రేర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇప్పుడిప్పుడే నెట్టింట హడావిడి మొదలుపెట్టారు ఫ్యాన్స్.

ఇక రేపు సాయి పల్లవి కొత్త చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ రివీల్ కానున్నాయి. ఈ క్రమంలో తాజాగా తండేల్ చిత్రయూనిట్ లేడీ పవర్ స్టార్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను రేపు (మే 9న) ఉదయం 9.09 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా తండేల్ చిత్రం నుంచి సాయి పల్లవి కొత్త ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

అక్కినేని నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం తండేల్. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. లవ్ స్టోరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయి పల్లవి, చైతూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో సత్య పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..