Kalki 2898 AD Movie: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథులు వీళ్లే.. రంగంలోకి బడా హీరోస్.. ఇక రచ్చే..

దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే రేంజ్ లో నిర్వహించేందుకు రెడీ అయ్యింది మూవీ టీం. త్వరలోనే ఈవెంట్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Kalki 2898 AD Movie: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథులు వీళ్లే.. రంగంలోకి బడా హీరోస్.. ఇక రచ్చే..
Kalki Movie
Follow us

|

Updated on: Jun 16, 2024 | 4:38 PM

మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటు చిత్రయూనిట్ కల్కి ప్రమోషన్లలతో బిజీగా ఉండగా.. ఇటు ఎప్పటికప్పుడు కల్కి అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. జూన్27న ఈ సినిమా విడుదల కానుండడంతో అన్ని కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే రేంజ్ లో నిర్వహించేందుకు రెడీ అయ్యింది మూవీ టీం. త్వరలోనే ఈవెంట్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

నెట్టింట వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‏లో నిర్వహించనున్నారట. అదే విధంగా ఈ కార్యక్రమానికి ఊహించని విధంగా అతిథులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నట్లు ఇప్పటికే కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారకంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సూపర్ స్టార్ రజినీకాంత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను కూడా ఆహ్వానించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.. అదే స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్ పోషించిన లోకనాయకుడు కమల్ హాసన్ సైతం ఈ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు.

మొత్తానికి కల్కి సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బడా స్టార్స్ అందరూ ఒకే వేదికపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ న్యూస్ ఇప్పుడు ఊహించని ట్రీట్ అనే చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
‘అతిథి’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన పాప ఇప్పుడు ఎలా ఉందంటే
‘అతిథి’ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన పాప ఇప్పుడు ఎలా ఉందంటే
అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..
అసెంబ్లీ స్పీకర్‎కు వైఎస్ జగన్ లేఖ.. పేర్కొన్న అంశాలివే..
ఈ వాస్తు దోషాలు.. మానసిక సమస్యలకు కారణాలు..
ఈ వాస్తు దోషాలు.. మానసిక సమస్యలకు కారణాలు..
విశాఖపోర్టుకు అరుదైన ఘనత.. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానం..
విశాఖపోర్టుకు అరుదైన ఘనత.. వాటి ఎగుమతుల్లో అగ్రస్థానం..
కలలో కుక్క కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో కుక్క కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది'.. రేణు దేశాయ్ ఆగ్రహం
'మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది'.. రేణు దేశాయ్ ఆగ్రహం
పనస గింజలు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..
పనస గింజలు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..
తొడల కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అత్యుత్తమ వ్యాయామాలు
తొడల కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అత్యుత్తమ వ్యాయామాలు
కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు.. వెంటనే మానుకోండి
కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు.. వెంటనే మానుకోండి
విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా నుంచి ఫొటోలు డిలీట్
విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా నుంచి ఫొటోలు డిలీట్