AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan Birthday: సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు, నాగార్జున

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మహేష్ బాబు జగన్ కు బర్త్ డే విషెస్ తెలుపడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

CM Jagan Birthday: సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు, నాగార్జున
Cm Jagan
Rajeev Rayala
|

Updated on: Dec 21, 2023 | 5:52 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు, పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు మహేష్ బాబు తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మహేష్ బాబు జగన్ కు బర్త్ డే విషెస్ తెలుపడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

మహేష్ బాబు ట్వీట్ చేస్తూ..” గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈఏడాది మీకు ఆనందం, విజయం అలాగే మంచి ఆరోగ్యంకలగాలని కోరుకుంటున్నా!” అని రాసుకొచ్చారు. మరో వైపు కింగ్ నాగార్జున కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, … మీరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటున్నాను” అని నాగార్జున ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ