AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన పేరుతో ఫ్లేమ్స్ వేసేదాన్ని.. లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని నాగరం

ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్త కొత్త హీరోయిన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ దూసుకుపోతున్నారు. శివాని నాగరం నటనా జీవితాన్ని ఆడిషన్‌ల ద్వారా ప్రారంభించింది. ఈ అమ్మడి మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు .

ఆ హీరో అంటే పిచ్చి.. ఆయన పేరుతో ఫ్లేమ్స్ వేసేదాన్ని.. లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని  నాగరం
Shivani Nagaram
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2025 | 4:25 PM

Share

టాలీవుడ్ లో కొత్త అందాలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఓ తెలుగుఅమ్మాయి వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ శివాని నాగారం. తొలి సినిమాతోనే ఈ అమ్మడు మంచి విజయాన్ని అందుకుంది. సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్ అనే సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. చిన్న సినిమాగా వచ్చిన లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

మౌళి హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత శివాని క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో గురించి తెలిపింది శివాని. తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చిన్నప్పుడు ఆయన ఫోటోలు న్యూస్ పేపర్ లో వస్తే  వాటిని కట్ చేసి దాచుకునేదాన్ని అని తెలిపింది. మహేష్ బాబు ఫోటోలను ఓ బుక్ లో అతికించుకునేదాన్ని అని తెలిపింది శివాని .

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

మహేష్ బాబు ఆంటే నాకు పిచ్చి.. ఆయన ఫోటోలను కట్ చేసి నా ఫోటోల పక్కన అతికించేదాన్ని.. మా అమ్మ అవి చూసి ఏంటి అని అడిగితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ కోసం అని చెప్పేదాన్ని.. అంతే కాదు మహేష్ బాబు పేరు కింద శివాని నాగరం అని రాసి ఫ్లేమ్స్ వేసేదాన్ని.. లవ్ కానీ, మ్యారేజ్ కానీ రావాలని నాపేరులో కొన్ని అక్షరాలు యాడ్ చేసే దాన్ని అంత పిచ్చి నాకు మహేష్ బాబు అంటే అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

 శివాని నాగరం ఇన్ స్టా గ్రామ్..

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..