AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: 50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం శుభ ముహూర్తాలు నడుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా నిశ్చితార్థాలు, పెళ్లి వేడుకలే కనిపిస్తున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఎంగేజ్మెంట్స్, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ నటుడు ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Actor: 50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Actor Aravind Akash
Basha Shek
|

Updated on: Jul 02, 2026 | 8:21 PM

Share

ప్రముఖ తమిళ నటుడు అరవింద్ ఆకాశ్ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తమిళంతో పాటు మలయాళ సినిమాల్లోనూ నటించిన ఆయన తాజాగా తన ప్రియురాలు సారాతో కలిసి పెళ్లపీటలెక్కారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధుమిత్రులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అరవింద్ ఆకాశ్ కు స్నేహితులైన కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరో వైభవ్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు విషెస్ తెలుపుతున్నారు.

అరవింద్ ఆకాశ్ .. తెలుగు ఆడియెన్స్ కు ఈ నటుడు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ తమిళ డబ్బింగ్ సినిమాలు చూసే వారికి ఈ యాక్టర్ బాగానే తెలిసి ఉంటారు. చెన్నై 600028, గోవా, సరోజ, మంకథ, బిర్యానీ, మాస్ ఎంగిర మసిలమణి, చెన్నై 600028 II, మానాడు, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అరవింద్ ఆకాశ్. ముఖ్యంగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ అరవింద్ ఆకాశ్ యాక్ట్ చేశారు. ఇక మలయాళంలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారాయన. నందనం, కూట్టు, వాంటెడ్, వజ్రం, పొన్ముడిపుళయోరతు, మమ్మీ అండ్ మీ, ప్రజాపతి తదితర సినిమాలు అరవింద్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే. అరవింద్ ఆకాశ్, సారా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి

50 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..