అమ్మబాబోయ్.. కుష్బూ కూతురు యమ హాట్ గురూ..! చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

కుష్బూ తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది కుష్బూ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. అంతే కాదు కుష్బూ కు తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు.

అమ్మబాబోయ్.. కుష్బూ కూతురు యమ హాట్ గురూ..! చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Kushboo
Follow us

|

Updated on: Feb 13, 2024 | 6:52 PM

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా రాణించారు అందాల భామ కుష్బూ.  చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కుష్బూ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది కుష్బూ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. అంతే కాదు కుష్బూ కు తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఈ మధ్య కుష్బూ సినిమాలు తగ్గించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021 లో ఆమె రజనీకాంత్‌తో అన్నాత్తేలో కనిపించారు కుష్బూ.

తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. శర్వానంద్ హీరోగా నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలోనూ నటించారు కుష్బూ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలోజరిగే విషయాలతో పాటు ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా కుష్బూ కూతురి కి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కుష్బుకు ఇద్దరు కూతుర్లు.. వారిలో ఒకరే అవంతిక. ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది. అవంతిక గ్లామర్  లో ఏమాత్రం తల్లికి తీసిపోదు. తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలు షేర్ చేసే అవంతిక.. అందాల ఆరబోతతోనూ కవ్విస్తుంది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది. ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

కుష్బూ కూతురు అవంతిక లేటెస్ట్ ఇన్ స్టార్ గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

కుష్బూ కూతురు అవంతిక లేటెస్ట్ ఇన్ స్టార్ గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ