AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా.. అస్సలు ఊహించని కాంబో.. ఫ్యాన్స్‌కు పూనకాలే

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాలతో రెండు ఇండస్ట్రీలను షేక్ చేశాడు. ఆ తర్వాత మరోసారి యానిమల్ తో ఆ రేంజ్ హిట్ అందుకున్నారు. యానిమల్ సినిమాతో దాంతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 1000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా.. అస్సలు ఊహించని కాంబో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Sandeep Reddy
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2025 | 7:21 PM

Share

అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్ ఆకట్టుకునేలా సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నాడు సందీప్ రెడ్డి. కొన్ని నెలలుగా వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ హీరోతో సందీప్ రెడ్డి సినిమా తీయబోతున్నారా ? అనే చర్చ మొదలైంది. సందీప్ మహేష్ బి బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నించారు. కానీ అది సెట్ కాలేదు. ఎప్పటికైనా మహేష్ తో సినిమా చేస్తా అని సందీప్ చెప్పాడు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ, చిరంజీవి సినిమా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చిరంజీవి, సందీప్ భేటీ కూడా జరిగిందని తెలుస్తుంది. సందీప్ స్టైల్ వేరు, చిరంజీవి ఇమేజ్ వేరు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అని టాక్ వినపడగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందా.? అని చర్చ జరుగుతుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..?
వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
ఓరీ దేవుడో ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా?ఈ సమస్యలు గ్యారెంటీ!
ఓరీ దేవుడో ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా?ఈ సమస్యలు గ్యారెంటీ!
ఇన్‌స్టాలోకి పవన్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?
ఇన్‌స్టాలోకి పవన్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త.. అందరికీ రూ.5 లక్షల బెనిఫిట్
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త.. అందరికీ రూ.5 లక్షల బెనిఫిట్