AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruthi: ఈసారి మెగా హీరోతో మారుతి సినిమా.. కథ కూడా రెడీ అవుతుందట

రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో మారుతి నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మారుతి మెగా హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

Maruthi: ఈసారి మెగా హీరోతో మారుతి సినిమా.. కథ కూడా రెడీ అవుతుందట
Maruti
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2026 | 7:41 AM

Share

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో మారుతి ఒకరు. యూత్ ను ఆకట్టుకునే సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటడ్ దర్శకుడు.. కుర్ర హీరోలతో, మీడియం రేంజ్ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసి తడబడ్డాడు. రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అందుకున్నారు మారుతి. హారర్ ఫ్యాటసి కంటెంట్ తో తెరకెక్కిన రాజా సాబ్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో చేయాల్సిన సినిమా కాదు అని చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా సినిమాలోని వీఎఫ్ఎక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేశారు. దాంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

ముగ్గురు హీరోయిన్స్, చాలా రోజుల తర్వాత ప్రభాస్ కామెడీ , పైగా వింటేజ్ లుక్ ఇవన్నీ సినిమాకు ఊహించని బజ్ క్రియేట్ చేశాయి. తీరా సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు. థియేటర్స్ లోనే కాదు ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది మారుతి పై విమర్శలు కురిపించారు. దాంతో చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న మారుతి తాజాగా తన కొత్త సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

తన కొత్త మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉందని, దీనిపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడు మారుతి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. కాగా మారుతి నెక్స్ట్ సినిమాకు హ్యాపీ పొంగల్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అదేవిధంగా తన మార్క్ కామెడీతో తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించే ఛాన్స్ ఉందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..