AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని అంటుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ హోప్ ఇచ్చారు .. వకీల్ సాబ్ హీరోయిన్..

Vakeel Saab Pre Release Event: పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జంటగా.. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన సినిమా 'వకీల్ సాబ్'. ఇందులో నివేధా థామస్,

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని అంటుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ హోప్ ఇచ్చారు .. వకీల్ సాబ్ హీరోయిన్..
Vakeel Saab Pre Release Eve
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2021 | 10:31 PM

Share

Vakeel Saab Pre Release Event: పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జంటగా.. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన సినిమా ‘వకీల్ సాబ్’. ఇందులో నివేధా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రలో నటించారు. హిందీలో సూపర్ హిట్ సాధించిన పింక్ సినిమాకు రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈరోజు (ఏప్రిల్ 4న) శిల్పా కళా వేదికలా వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఈ వేడుకకు డైరెక్టర్ క్రిష్ ముఖ్య అతిధిగా వచ్చారు.

ఈ వేడుకలో హీరోయిన్ అనన్య నాగల్ల మాట్లాడుతూ.. ఈ ఈవెంట్లో చాలా మాట్లాడాలని ఎంతగానో ప్రిపేర్ అయ్యాను. చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా గుర్తులేదు. కానీ ఒకటి మాత్రం చెబుతా.. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరని అంతా అంటుంటారు. కానీ, మా తెలుగు అమ్మాయిలకి హోప్ ఇచ్చి వకీల్‌సాబ్ టీం.. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, దర్శకుడు వేణు శ్రీరామ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వకీల్ సాబ్ జర్నీని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అందుకు కారణం నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి వపర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యావాదాలు అంటూ చెప్పుకోచ్చింది. (Pawan Kalyan)

అనంతరం మరో హీరోయిన్ అంజలి మాట్లాడూతూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‏తో ఈ ఆడిటోరియం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. వకీల్ సాబ్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందకు ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు ధన్యావాదాలు అంటూ చెప్పుకోచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ రావడంతో.. అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ.. కోలహలం చేసారు. దీంతో అంజలి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసింది.

Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక

షూటింగ్ లోకేషన్‏లో గొడవ పెట్టుకున్న సోహైల్.. తోటి సభ్యుడి కాలర్ పట్టుకోని.. కానీ చివరకు..

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..