AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo: అందాలతో గత్తరలేపిన ఖుష్బూ కూతురు.. ఈ బ్యూటీ ముందు స్టార్ హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో టాప్ హీరోస్ అందరి జోడిగా కనిపించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ అటు సినిమాలతోపాటు.. ఇటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా ఖుష్బూ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Kushboo: అందాలతో గత్తరలేపిన ఖుష్బూ కూతురు.. ఈ బ్యూటీ ముందు స్టార్ హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
Kushboo
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2025 | 11:49 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు ఆరాధ్య దేవతగా మారింది. ఈ అమ్మడు కోసం ఏకంగా గుడి కట్టేశారు అభిమానులు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే 90’s లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉంటుంది. స్టార్ హీరోహీరోయిన్లకు అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. అప్పట్లో సీనియర్ హీరోలకు జోడిగా నటించిన ఖుష్బూ.. ఇప్పుడు యంగ్ స్టార్స్ కు తల్లిగా కనిపిస్తుంది. అలాగే రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఖుష్బూకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు అంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం ఖుష్బూ తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి, శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడిప్పుడే తమిళంలోనూ పలు సినిమాల్లో నటిస్తుంది. అలాగే నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖుష్బూ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. ఆమె భర్త తమిళంలో టాప్ డైరెక్టర్ సుందర్. ఇటీవలే అరణ్మనై 4 సినిమాతో హిట్ అందుకున్నారు. ఖుష్బూ సుందర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అందులో అవంతిక పెద్దమ్మాయి.

అవంతిక విదేశాల్లో చదువుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఇక అందం, గ్లామర్ విషయంలో మాత్రం తల్లికి ఏమాత్రం తీసిపోదు. నిత్యం మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..

Follow Us
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!