Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ఈవెంట్‌లో చాలా స్పెషల్స్.. హోస్ట్‌గా ఆ యంగ్ హీరో

సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఇప్పుడు సలార్ తర్వాత వసున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్. దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ఈవెంట్‌లో చాలా స్పెషల్స్.. హోస్ట్‌గా ఆ యంగ్ హీరో
Kalki 2898 Ad
Follow us

|

Updated on: May 22, 2024 | 3:13 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆంతా కల్కి సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఇప్పుడు సలార్ తర్వాత వసున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్. దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా చాలా మంది నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో బుజ్జి అనే రోబోట్ ను పరిచయం చేయనున్నారు. ఈ మేరకు ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని రామోజీఫిలిమ్ సిటీలో కల్కి మూవీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. నేడు (మే 22)న  నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో ఎన్నో స్పెషాలిటీస్ ఉండనున్నాయి.

ఈ ఈవెంట్ కు హనుమాన్ సినిమాతో హిట్ అందుకున్న తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గతంలో ప్రభాస్ నటించిన సాహో, రాదేశమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగాయి. ఇప్పుడు కల్కి సినిమా ఈవెంట్ ను కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. రాధేశ్యామ్ సినిమాకు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు తేజ సజ్జ ఈవెంట్ కు హోస్ట్ గా చేస్తున్నారు. అలాగే మరో స్పెషాలిటీ ఏంటంటే.. ప్రభాస్ ఎంట్రీ.. ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోతుందని తెలుస్తోంది. స్పెషల్ గా డిజైన్ చేసిన కారులో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ 50 వేలకు పై హాజరుకానున్నారు. ఇక ఈ సినిమాలో బుజ్జిగా చేసిన రోబోట్ కు స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

కల్కి మూవీ ట్వీట్

తేజ సజ్జ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!