దుమ్ము దుమారం మావా..! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? చూస్తే చమట్లు పట్టాల్సిందే..

ఒక్క భారీ హిట్ పడితే ఈ చిన్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఏం చేస్తాం ప్రస్తుతం ఈ అమ్మడికి బ్యాడ్ లక్ నడుస్తుంది. చేసిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. సినిమాలో ఎంత అందాలు ఆరబోసినా కూడా ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో అనుకున్నంత గుర్తింపు రావడం లేదు పాపం. ఇంతకు ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.? చూపు తిప్పుకోనివ్వని వయ్యారి ఆమె..

దుమ్ము దుమారం మావా..! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? చూస్తే చమట్లు పట్టాల్సిందే..
Actress
Follow us

|

Updated on: May 14, 2024 | 12:18 PM

అందం అభినయం ఉన్నా అవకాశాలు అందుకోలేకపోతున్న ముద్దుగుమ్మలు మనదగ్గర చాలా మంది ఉన్నారు. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే ఫీచర్స్ ఉన్నా కూడా ఒక్క సాలిడ్ హిట్ పడక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు కొందరు వయ్యారి భామలు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది. ఒక్క భారీ హిట్ పడితే ఈ చిన్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఏం చేస్తాం ప్రస్తుతం ఈ అమ్మడికి బ్యాడ్ లక్ నడుస్తుంది. చేసిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. సినిమాలో ఎంత అందాలు ఆరబోసినా కూడా ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో అనుకున్నంత గుర్తింపు రావడం లేదు పాపం. ఇంతకు ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.? చూపు తిప్పుకోనివ్వని వయ్యారి ఆమె.. ఎలాంటి మగాడినైనా తన మైకం పడేసే కళ్లు ఆ అమ్మడివి.. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టరా..?

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ కి ఇప్పటికి చాలా మారిపోయారు. కొంతమంది హీరోయిన్స్ ఆడిషన్స్ టైం లో చూస్తే అవాక్ అవుతారు. పై ఫోటోలు కూడా ఓ హీరోయిన్ ఆడిషన్స్ కు సంబంధించిందే.. ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. 2017లో ‘గల్ఫ్’ సినిమాతో  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి. ఆతర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. అలాగే ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘జర్ర జర్ర ‘ పాటలో నటించింది.

‘గద్దలకొండ గణేష్’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో తన అందాలతో కుర్రాళ్ళ మతి పోగొట్టింది. ఆతర్వాత ఈ చిన్నది మాస్ మహారాజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన అందాలతో కవ్వించింది. ఏకంగా బికినిలో కనిపించి అభిమానులను అలరించింది. చివరిగా రామబాణం అనే సినిమాలో నటించింది డింపుల్. కానీ ఆసినిమా కూడా ఈ చిన్నదానికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో డింపుల్ ఓ రేంజ్ లో అదరగొడుతోంది. హాట్ హాట్ ఫొటోలతో సెగలు పుట్టిస్తుంది. ఈ అమ్మడు అప్పుడు అందంగా ఉంది. డింపుల్ కెరీర్ బిగినింగ్ లో ఆడిషన్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకు మించి ఉంది అంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sandeep M V (@sandeep.mv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు రానున్న పాయల్ నయా మూవీ..
ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు రానున్న పాయల్ నయా మూవీ..
ఆకట్టుకునే డిజైన్‌, కళ్లు చెదిరే ఫీచర్స్‌.. సామ్‌సంగ్ కొత్త ఫోన్.
ఆకట్టుకునే డిజైన్‌, కళ్లు చెదిరే ఫీచర్స్‌.. సామ్‌సంగ్ కొత్త ఫోన్.
పనసపండ్ల లోడే అనకున్నారు.. కాయలు చెక్ చేస్తుండగా లోపల..
పనసపండ్ల లోడే అనకున్నారు.. కాయలు చెక్ చేస్తుండగా లోపల..
అంబానీ మరో సంచలన నిర్ణయం.. వార్షిక ప్లాన్‌ రూ.299
అంబానీ మరో సంచలన నిర్ణయం.. వార్షిక ప్లాన్‌ రూ.299
బ్యాంకులు సరిగా స్పందించడం లేదా.. అయితే ఇక్కడ ఫిర్యాదు చేయండి..
బ్యాంకులు సరిగా స్పందించడం లేదా.. అయితే ఇక్కడ ఫిర్యాదు చేయండి..
వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భాగ్య యోగాలు పక్కా
వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భాగ్య యోగాలు పక్కా
ఐపీఎల్ సక్సెస్‌లో నిజమైన హీరోలు వారే.. ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు
ఐపీఎల్ సక్సెస్‌లో నిజమైన హీరోలు వారే.. ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. వావ్‌ అనిపించే ఫీచర్స్‌
హానర్‌ నుంచి ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌.. వావ్‌ అనిపించే ఫీచర్స్‌
డేటింగ్ యాప్‌లో పరిచయం.. 3 నెలలకే IRS అధికారి ఫ్లాట్‌లో యువతి శవం
డేటింగ్ యాప్‌లో పరిచయం.. 3 నెలలకే IRS అధికారి ఫ్లాట్‌లో యువతి శవం
బాయ్స్‌లో నటించిన వీళ్లంతా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..
బాయ్స్‌లో నటించిన వీళ్లంతా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..