AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్ ఇది మీరేనా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.

సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. మరికొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. సోషల్ మీడియా కామన్ మ్యాన్ ను కూడా సెలబ్రెటీలను చేస్తుంది.

అమ్మబాబోయ్ ఇది మీరేనా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2025 | 10:56 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది సెలబ్రెటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమాలతో కంటే సెలబ్రెటీలు సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్‌లను కూడా సెలబ్రెటీలను చేస్తుంది. అలాగే నెట్టింట సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో ఉన్న ఆవిడను గుర్తుపట్టారా.? ఆవిడా చాలా పాపులర్. అంతే కాదు ఓ సెలబ్రెటీ భార్య కూడా.. ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?

ఈ మధ్య కాలంలో ఆమె పేరు వార్తల్లో బాగానే వినిపించింది. ఆమె ఓ ప్రముఖ కళాకారిణి.. ఎంతో ప్రతిభావంతురాలు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?  కష్టంగా ఉందా అయితే  మేమే చెప్పేస్తాం.. పై ఫొటోలో స్కూల్ డ్రస్ లో ఉన్న కళాకారిణి ఎవరో కాదు.. ఆమె పేరు వీణ శ్రీవాణి. ఆవిడ తన వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితమైన సెలబ్రిటీ. అంతే కాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సతీమణి. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు వేణు స్వామి.

ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు

ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి పాపులర్ అయ్యారు వేణుస్వామి. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులర్ అయ్యారు వేణు స్వామి. ఇక వేణు స్వామి, వీణ శ్రీవాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక శ్రీవాణి పలు స్టేజ్ షోలు ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కళాకారిణి.. సినిమా పాటలను వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది శ్రీవాణి. సోషల్ మీడియాలో గతంలో శ్రీవాణి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. తవ్వకాల్లో బయటపడింది అంటూ కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు శ్రీవాణి ఈ వీడియోలో ఆమె చిన్న పిల్లలా స్కూల్ డ్రస్ వేసుకొని కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..

వీణ శ్రీవాణి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత