
హీరోయిన్స్ చాలా మంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.. కేవలం నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ చాలా మంది హీరోయిన్స్ ఆకట్టుకుంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా సరే అంటున్నారు హీరోయిన్స్. కాగా ఓ బ్యూటీ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. అంతే కాదు బోల్డ్ సీన్స్ లో నటించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె తన బోల్డ్ పర్ఫామెన్స్ తో అందరూ నోరెళ్లబెట్టాలా చేసింది. హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చాలా పాపులర్ హీరోయిన్.. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించింది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
బోల్డ్ పర్ఫామెన్స్ తో పాపులర్ అయినా ఆ ముద్దుగుమ్మకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ చిన్నది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఈ అమ్మడు నటసింహం నందమూరి బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే నటించిన లయన్ సినిమాలో నటించింది ఈ అందాల తర్వాత. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించి మెప్పించింది ఈ వయ్యారి.
సూపర్ స్టార్ నటించిన కబాలి సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించింది. అలాగే బోల్డ్ సినిమాలోనూ ఈ అమ్మడు తన పర్ఫామెన్స్ తో కవ్వించింది. పార్చ్డ్ అనే సినిమాలో తన పర్ఫామెన్స్ తో రచ్చ చేసింది. అలాగే లాస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించి ఆకట్టుకుంది. ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసికొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.