Actress: ఇద్దరు సూపర్ స్టార్‏లతో ప్రేమాయణం.. చివరకు డాక్టర్‏తో రిలేషన్ షిప్.. అతడి భార్యకు లక్షలు చెల్లించిన హీరోయిన్..

దాదాపు 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది హీరోయిన్ వైజయంతీమాల. సినిమాల్లో అద్భుతమైన నటనతోపాటు తన డ్యాన్స్ తో కట్టిపడేసింది. ఆమెను 'ట్వింకిల్ టోస్ట్' అనే ట్యాగ్ తో పిలిచేవారు.. వైజయంతీ మాల తన 91వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

Actress: ఇద్దరు సూపర్ స్టార్‏లతో ప్రేమాయణం.. చివరకు డాక్టర్‏తో రిలేషన్ షిప్.. అతడి భార్యకు లక్షలు చెల్లించిన హీరోయిన్..
Actress New
Follow us

|

Updated on: Aug 15, 2024 | 5:05 PM

దాదాపు 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలింది హీరోయిన్ వైజయంతీమాల. సినిమాల్లో అద్భుతమైన నటనతోపాటు తన డ్యాన్స్ తో కట్టిపడేసింది. ఆమెను ‘ట్వింకిల్ టోస్ట్’ అనే ట్యాగ్ తో పిలిచేవారు.. వైజయంతీ మాల తన 91వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దాదాపు 2 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన ఈ నటి ఇద్దరు పెళ్లయిన నటులతో ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు ఫిల్మ్ వర్గాల్లో తెగ వినిపించేవి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన వైజయంతిమాలకు అప్పట్లో ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉండేది. ఆమె నటించిన మై క్యా కరుణ్ రామ్, ముజే బుధా మిల్ గయా’, ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’, ‘ఉదే జబ్-జబ్ జుల్ఫే మేరీ…’ వంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వైజయంతీ మాల కెరీర్ లో ప్రేమ, పెళ్లి గురించి అప్పట్లో అనేక రూమర్స్ వినిపించాయి.

దాదాపు రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలిన ఈ నటి ఇద్దరు పెళ్లయిన నటులతో ప్రేమాయణం సాగిస్తోందనే రూమర్స్ వచ్చాయి. వైజయంతీ మాల, దిలీప్‌కుమార్‌ల జంట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 1961లో ‘గంగా-జమున’ సెట్స్‌లో ఇద్దరూ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నాళ్లకు వైజయంతి మాల జీవితంలోకి రాజ్ కపూర్ ప్రవేశించాడు. ఆ సమయంలో, రాజ్ కపూర్ హిందీ చిత్రసీమలో స్టార్ హీరో. రాజ్‌కి అప్పటికే కృష్ణ కపూర్‌తో వివాహమైంది. కానీ మరోసారి వైజయంతీమాలత ప్రేమలో పడ్డాడు రాజ్ కపూర్. వీరిద్దరు కలిసి నజరానా (1961), సంగం (1964) అనే రెండు చిత్రాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరి ప్రేమ గురించి రాజ్ కపూర్ భార్యకు తెలియడంతో కొన్ని నెలలపాటు ఇద్దరి మధ్య గొడవలు జరగ్గా.. చివరకు రాజ్ కపూర్, వైజయంతీమాల విడిపోయారు. భవిష్యత్తులో వైజయంతిమాలతో కలిసి పనిచేయకూడదనే షరతు పెట్టింది రాజ్ కపూర్ భార్య. ఆ తర్వాత వైజయంతిమాలతో మళ్లీ పని చేయలేదు.

అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో వైజయంతిమాల దాల్ లేక్‌లో ఎక్కువ కాలం ఉండడం వల్ల న్యుమోనియా బారిన పడింది. ఆ తర్వాత రాజ్‌కపూర్‌కు కుటుంబ వైద్యుడు సాహెబ్ కిత్స అందించారు. అతడు వైజయంతిమాలకు పెద్ద అభిమాని. చికిత్స సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. తర్వాత ఆ సంబంధం పెళ్లి వరకూ వెళ్లింది. అయితే డాక్టర్ సాహెబ్‌కి అప్పటికే పెళ్లయింది. దీంతో డాక్టర్ తన భార్యతో విడిపోవడానికి ఆమెకు వైజయంతీమాల పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించందని అప్పట్లో టాక్ నడిచింది. చివరకు వైజయంతి మాల, డాక్టర్ సాహెబ్ వివారం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి
Vyjayanthimala

Vyjayanthimala

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చికిత్స కోసం వెళ్లి డాక్టర్‏తో ప్రేమ.. అతడి భార్యకు లక్షలు.

స్వాతంత్ర్యం తర్వాత టీమిండియా ఆడిన తొలి వన్డే ఎప్పుడు.?

చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!

ఒత్తైన పొడుగైన జుట్టు కావాలంటే.. మీ షాంపూలో ఇవి కలపండి..

పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

ఆ గోల్డ్ స్కీమ్‌లో పెట్టుబడితో రాబడికి హామీ..!

పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఇలా చేయండి..

బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!

అర్ధరాత్రి అట్టుడుకిన కోల్‌కతా.. మెడికల్ కాలేజీలో విధ్వంసం

సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..