Tollywood: పాకెట్ మనీ కోసం షాపింగ్ మాల్స్‏లో పనిచేసిన హీరోయిన్.. ఇప్పుడు వంద కోట్లకు పైగా ఆస్తులు..

కొందరు మాత్రం అనుహ్యంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతారు. అలా అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఆ తర్వాత నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతకు పెద్దపీట వేసింది. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ?..

Tollywood: పాకెట్ మనీ కోసం షాపింగ్ మాల్స్‏లో పనిచేసిన హీరోయిన్.. ఇప్పుడు వంద కోట్లకు పైగా ఆస్తులు..
Heroine
Follow us

|

Updated on: Apr 03, 2024 | 8:08 PM

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇందులో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్‏గా అడియన్స్ అభిమానాన్ని గెలుచుకోవాలనుకుంటారు. అందుకోసం మోడలింగ్ వైపు అడుగులు వేసి.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంటారు. అందం, అభినయంతో మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుని అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంటారు. కానీ కొందరు మాత్రం అనుహ్యంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతారు. అలా అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఆ తర్వాత నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతకు పెద్దపీట వేసింది. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ?.. తనే హీరోయిన్ సమంత. పాకెట్ మనీ కోసం మోడలింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కథానాయికగా మారిందట.

గతంలో అలీతో సరదాగా షోలో పాల్గొన్న సమంత తాను సినిమాల్లోకి ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది ? మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అని అలీ అడగ్గా.. సమంత మాట్లాడుతూ.. “పాకెట్ మనీ కోసం చెన్నైలో మోడలింగ్ చేశాను. అక్కడ చీరల షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండేవి కదా.. అక్కడే మోడలింగ్ చేశాను.. ఎప్పుడూ ఏదోక యాడ్ జరుగుతుంది. అప్పుడు కాలేజీ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాలని నా డ్రీమ్. కానీ అప్పుడు కొన్ని సమస్యల కారణంగా అది జరగలేదు. కాలేజీ తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా ఉన్నాను. అప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఆస్ట్రేలియా వెళ్లకపోవడం తమ అదృష్టమని.. ఎందుకంటే గ్రేట్ హీరోయిన్ ను మిస్ అయ్యేవాళ్లం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది సమంత. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. కొన్ని నెలలపాటు ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతుంది సామ్. ఆమె చివరిగా ఖుషీ చిత్రంలో నటించింది. ఇక వరుణ్ ధావన్ జోడిగా నటించిన సిటాడెల్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.