AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడం సార్ మేడం అంతే..! చంద్రముఖిలో వడివేలు భార్య ఎంత మారిపోయిందో

చంద్రముఖి సినిమాకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో చంద్రముఖి సినిమా వచ్చిందంటే కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమాలో జ్యోతిక, నయనతార హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మేడం సార్ మేడం అంతే..! చంద్రముఖిలో వడివేలు భార్య ఎంత మారిపోయిందో
Chandramukhi
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2025 | 7:56 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది. ఎన్ని హారర్ సినిమాలు వచ్చినా చంద్రముఖి సినిమాను బీట్ చేయలేవు. 2005లో విడుదలైన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన మణిచిత్రతాయు అనే సినిమాకు రీమేక్. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో వడివేలు తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ముఖ్యంగా వడివేలును ఆయన భార్యను రజినీకాంత్ ఓ ఆ ఆట ఆడుకుంటాడు. ఈ టీజింగ్ సీన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్విస్తాయి. అయితే ఈ సినిమాలో వడివేలు భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే స్టన్ అవుతారు. ఆమె పేరు సోర్నా మాథ్యూ . చంద్రముఖి తర్వాత సౌత్ సోర్నా మాథ్యూకి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో సోర్నా మాథ్యూ మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో సోర్నా మాథ్యూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. అంతే కాదు తన అందాలతో అభిమానులను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..