AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెంటలెక్కించింది మావ..! ఒక్కడులో మహేష్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?

మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది.

మెంటలెక్కించింది మావ..! ఒక్కడులో మహేష్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2025 | 1:20 PM

Share

మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మహేష్ కెరీర్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్, క్రేజ్ మారిపోయింది. మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చేసింది ఈ సినిమా.. ఒక్కడు సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక నటన, పాటలు, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటాయి. అలాగే విలన్ గా ప్రకాష్ రాజ్ నటన సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఒక్కడు సినిమాలో మహేష్ బాబును ఇరిటేట్ చేసే అల్లరి చెల్లెలి పాత్రలో నటించిన ఆ చిన్నదాని పేరు.. నిహారిక. ఒక్కడు సినిమాతో పాటు పలు సినిమాల్లో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. వెంకటేష్ ప్రేమించుకుందాం రా.. మోహన్ బాబు యమజాతకుడు సినిమాలోనూ నటించింది నిహారిక. అయితే ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. అప్పుడు క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది.

అయితే నిహారిక ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక.. ఆతర్వాత తన ఫోకస్ చదువుల పై పెట్టింది. ఆతర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నది పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ఆమె ఆమె ఇప్పుడు ఎక్కడుంది.? ఎలా ఉంది అనే వివరాలు తెలియడం లేదు. ఈ క్రమంలో నిహారిక కొన్ని ఫోటోలతో పాటు ఓల్డ్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిహారిక అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ గా సినిమాలు చేయొచ్చుగా అని అభిమానులు ఈ అమ్మడి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

Niharika

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. రాబోయే రోజుల్లో కరువు తప్పదా?
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారం రోజులు వర్షాలు లేనట్లే.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
వారంలోనే మిలియన్ వ్యూస్‏తో టాప్ ట్రెండింగ్..
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
రెండో వన్డేకు ముందే టీమిండియాకు షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్?
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
PhD చేసిన ప్రొఫెసర్‌కు ఇదేం పరిస్థితి? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
చనిపోయే సమయంలో కొందరి ముఖం వంకరగా ఎందుకు మారుతుంది? గరుడ పురాణం..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ
IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ