AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు మావ.! సినిమాలో అలా.. బయట ఇలా..!! దేవరాలో కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరస సినిమాలతో పాన్ ఇండియా లెవల్‌లో దూసుకెళ్తున్నాడు. వరసగా హిట్స్ అందుకుంటూ, తన నటనతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక దేవర మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆతర్వాత వార్ 2తో అభిమానుల ముందుకు వచ్చాడు.

బుర్రపాడు మావ.! సినిమాలో అలా.. బయట ఇలా..!! దేవరాలో కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
Devara
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2025 | 9:48 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కానీ భారీ అంచనాల మధ్య విడుదల కావడంతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ నటించినది దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.  దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా దేవర సినిమాలో న్తర్కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది అలాగే చాలా మరికొంతమంది నటీనటులు నటించారు. దేవర సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్ ఇలా చాలా మంది నటించారు.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సినిమాలో ఎన్టీఆర్ డాన్స్ సీక్వెన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ కళ్లు లేని ఓ అమ్మాయి పెళ్లిలో ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు. ఆ డాన్స్ మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి కూడా ఎన్టీఆర్ తో పాటు డాన్స్ ఇరగదీస్తోంది. అయితే ఆమె ఎవరో తెలుసా.? దేవర సినిమాలో స్పెషల్ రోల్ లో నటించిన ఆ అమ్మాయి ఎవరంటే..

ఇవి కూడా చదవండి

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

ఆమె పేరు ప్రిన్సీ గార్జి.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ఈ చిన్నది. ఇక దేవర సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. కళ్లు కనిపించని అమ్మాయిగా ఆకట్టుకుంది. అలాగే ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేసి అదరగొట్టింది. దాంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. కాగా ఈ అమ్మడు బయట చాలా అందంగా ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ కోసం ఇంటర్ నెట్ ను తెగ గాలిస్తున్నారు కుర్రాళ్ళు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.