AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! నగ్నంగా నటించిన హీరోయిన్.. ఫోటో షూట్ కూడా ప్లాన్ చేశారట..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే వెనకాడటం లేదు ముద్దుగుమ్మలు. కొంతమంది గ్లామర్ తో రెచ్చిపోతుంటే మరికొంతమంది డీ గ్లామర్ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏకంగా నగ్నంగా నటిస్తున్నారు కూడా..

అమ్మబాబోయ్..! నగ్నంగా నటించిన హీరోయిన్.. ఫోటో షూట్ కూడా ప్లాన్ చేశారట..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 28, 2025 | 6:41 PM

Share

చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లోని పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తారు. కొంతమంది డీ గ్లామర్ రోల్స్ లో నటిస్తున్నారు. అలాగే ఇంకొంతమంది బరువు పెరగడం, లేదా తగ్గడం, జుట్టు కట్ చేసుకోవడం కూడా చేస్తుంటారు. కానీ వీటన్నింటికన్నా రిస్క్ ఏదైనా ఉందంటే అది నగ్నంగా నటించడమే.. చాలా తక్కువమంది హీరోయిన్స్ సినిమాల్లో నగ్నంగా నటించారు. కథకు అవసరం అయితే ఇలా చేయడానికి కొంతమంది హీరోయిన్స్ సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా సినిమాలో నగ్నంగా నటించిందట. ఈ విషయాన్నీ దర్శకుడే స్వయంగా తెలిపాడు.నటనతోనే కాదు, సింగర్ గాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్..

తమిళ్ ముద్దుగుమ్మలు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. చాల మంది భామలు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారులాంటి వారిలో.. ఈ హాట్ బ్యూటీ ఒకరు. ఆమె మరెవరో కాదు ఆండ్రియా జెరెమియా. యుగానికి ఒక్కడు సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ చిన్నది. ఈ సినిమాలో ఎక్కవగా ఈ చిన్నది కళ్లతోనే నటించి మెప్పించింది. అలాగే తన అందంతోనూ ఆకట్టుకుంది. నటిగానే కాదు సింగర్ గాను ఆండ్రియా జెరెమియా ప్రేక్షకులను మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పిశాచి 2. ఈ సినిమాకు డైరెక్టర్ మిష్కిన్ దర్శకత్వం వహించారు. గతంలో సూపర్ హిట్ అయిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని రాక్ ఫోర్ట్ బ్యానర్ పై మురుగానందం నిర్మిస్తున్నారు. కాగా  ఈ సినిమాలో ఆండ్రియా జెరెమియా నగ్నంగా నటించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఏమైందో ఏమో కానీ ఇంతవరకు విడుదల కాలేదు. తాజాగా ఈ మూవీలోని సన్నివేశాల గురించి దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ.. పిశాచి-2 కథ విన్నాక కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేదుకు ఆండ్రియా ఒప్పుకుందని మిస్కిన్ తెలిపాడు. కథకు అవసరం అనే ఆండ్రియా ఆ రిస్క్ చేయడానికి రెడీ అయ్యిందని తెలిపాడు. అంతేకాదు దానికోసం ఒక ఫొటో షూట్ కూడా చేయాలని తాను భావించినట్లు మిస్కిన్ తెలిపాడు. కానీ నగ్న సన్నివేశాలను కొంతమంది యువత తప్పుడు కోణం చూస్తారేమో అనిపించి.. ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనుకంజ వేసినట్లు మిస్కిన్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆండ్రియా జెరెమియా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్