AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: ఇన్ స్టాలో 8.5 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న హీరో శివ కార్తికేయన్.. ఎవరంటే?

కెరీర్ ప్రారంభంలో పలు టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన శివకార్తికేయన్ ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హీరోకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం, కానీ ఆయన మాత్రం ఒకే ఒక్క వ్యక్తిని అనుసరిస్తున్నారు.

Sivakarthikeyan: ఇన్ స్టాలో 8.5 మిలియన్ల ఫాలోవర్లు.. కానీ ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న హీరో శివ కార్తికేయన్.. ఎవరంటే?
Sivakarthikeyan
Basha Shek
|

Updated on: Aug 02, 2025 | 8:26 AM

Share

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అతను చివరి గా అమరన్ అనే సూపర్ హిట్ మూవీలో కనిపించాడు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. శత్రువల కాల్పుల్లో చనిపోయిన అమర జవాన్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే కమర్షియల్ పరంగానూ ఈ మూవీకి మంచి ఆదరణ లభించడం గమనార్హం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. అమరన్ సినిమా తర్వాత, శివకార్తికేయన్ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌తో జతకట్టాడు. శివకార్తికేయన్ నటిస్తోన్న ఈ 23వ చిత్రానికి ‘మదరాసి’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొదటి సింగిల్ వీడియో ఇటీవలే విడుదలై అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చడం గమనార్హం. సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

దీని తరువాత సుధ కొంగరతో ఓ సినిమా చేయనున్నాడు శివకార్తికేయన్. పరాశక్తి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ తో పాటు నటులు రవి మోహన్, అథర్వ మురళి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భార్య ఆర్తితో హీరో శివ కార్తికేయన్..

సినిమాల సంగతి పక్కన పెడతే.. శివ కార్తికేయన్ ఇన్‌స్టాగ్రామ్ లో సుమారు 8.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. శివ కార్తికేయన్ ఇన్ స్టా గ్రామ్ లో తన భార్య ఆర్తి రవిని మాత్రమే అవుతున్నారు.

ఫ్యామిలీతో హీరో శివ కార్తికేయన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్