AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోయిన్‌తో సచిన్ ప్రేమాయణం.. చివరిలో ఊహించని ట్విస్ట్.. అసలు విషయం ఏంటంటే

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఆయన గ్రౌండ్ లో దిగారంటే బౌలర్లకు చుక్కలే.. తన పేరు మీద ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన సచిన్ , ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు.

ఆ స్టార్ హీరోయిన్‌తో సచిన్ ప్రేమాయణం.. చివరిలో ఊహించని ట్విస్ట్.. అసలు విషయం ఏంటంటే
Sachin Tendulkar
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2025 | 5:58 PM

Share

క్రికెట్ గాడ్  అంటే చిన్న పిల్లాడైన టక్కున చెప్పే పేరు సచిన్ టెండూల్కర్. క్రికెట్ లో సచిన్ క్రియేట్ చేయని రికార్డ్ లేదు.. ఎలాంటి పిచ్ పైనైనా సరే రఫ్ఫాడించగలడు సచిన్. క్రికెట్ నుంచి సచిన్ విరామం తీసుకున్నపటికీ ఆయన గురించి అభిమానులు ఎదో ఒక సందర్భంలో తలుచుకుంటూ ఉంటారు. ఇక సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలర్ గా ఎంట్రీ ఇచ్చిన అతను అంతగా క్లిక్ అవ్వలేదు. సచిన్ కు సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సారా ఇండియన్ క్రికెటర్ శుబ్మాన్ గిల్ తో ప్రేమలో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

సచిన్ తన భార్య అంజలి కంటే 6ఏళ్ళు చిన్న అన్న విషయం తెలిసిందే.. అంజలిని సచిన్ ప్రేమించి పెళ్లాడాడు. అయితే అంజలి కంటే ముందు సచిన్ ఓ టాలీవుడ్ హీరోయిన్ ను ఘాడంగా ప్రేమించాడట.. ఇద్దరూ ప్రేమించుకోవడమే కాదు చట్టపట్టాలేసుకు తిరిగారట.. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో కాదు. శిల్ప శిరోద్కర్.. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా ఫెమస్. అంతే కాదు ఆమె మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు కూడా.. మహేష్ బాబు భార్య నమృత శిరోద్కర్ కు శిల్ప సొంత అక్క.

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

అయితే సచిన్, శిల్ప ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వచ్చిన వార్తల్లో నిజం లేదు. అవి ఒట్టి రూమర్స్ మాత్రమే అప్పట్లోనే శిల్ప దీని పై స్పందించింది. హమ్ అనే సినిమా షూటింగ్ లో సచిన్ ను నేను కలిశాను. అలాగే మా కజిన్ ఉండే ఏరియాలోని సచిన్ కూడా ఉండేవారు.. ఇద్దరం కలిసి క్రికెట్ కూడా ఆడేవారం. అయితే నేను సచిన్ ను కలిసే సమయానికే అయన అంజలితో ప్రేమలో ఉన్నారు. కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనేవి రూమర్స్ పుట్టుకొచ్చాయి అని తెలిపింది. అలాగే సచిన్ కూడా ఈ రూమర్స్ పై ఓ సందర్భంలో మాట్లాడారు.. మీరు విన్న చెత్త రూమర్ ఏది అని అడ్దగా సచిన్ మాట్లాడుతూ.. “నేను, శిల్పా శిరోద్కర్ అఫైర్‌లో ఉన్నామనేదే ఆ రూమర్” అని సచిన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

Sachin Tendulkar, Shilpa Sh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా