
గెహ్రయాన్ వెబ్ సినిమా కోసం దీపిక డేర్ డెవిల్ యాక్టివిటీస్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ మూవీలో దీపికా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించడంతో కొందరు తీవ్రంగా తనని విమర్శించారు.

గెహ్రైయాన్ చిత్రంలో తను పోషించిన పాత్ర గురించి దీపికా పదుకొణె స్పందించింది.

నాకు సినిమాలను ఎంచుకోవడం రాదు కానీ కొందరు విమర్శించాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఎంచుకున్న కథలు పూర్తిగా నాకు నచ్చే చేస్తానని చెప్పింది.

నటిగా నేను తీర్పు అనే లెన్స్ నుండి బయటపడాలి.. ప్రజలు అలా చేయడానికి ఒక కారణం ఉంది.

ఈ సినిమాలో దీపిక నటన పై క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు.