తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. ఇక్కడి వారినే పెళ్లి చేసుకుంటానేమో

09  October 2026

Basha Shek

అందం, అభినయం పుష్కలంగా ఉన్నా కూసింత కూడా అదృష్టం లేని హీరోయిన్ ఎవరంటే ఈ ముద్దుగుమ్మ పేరు ఠక్కున చెప్పవచ్చు

ఇప్పటివరకు ఎందరో పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మకు  ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. తను మరెవరో కాదు ఛబ్బీ బ్యూటీ నిధి అగర్వాల్.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో క్రేజీ హీరోయిన్ల లిస్టులో చేరిన ఈ అందాల తారకు ఈ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాలేదు.

పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదీ అందాల తారకు.

కాగా తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్ తన పెళ్లి గురించి  పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'నేను హైదరాబాద్‌లోనే పుట్టా.. బై బర్త్ నేను తెలుగు అమ్మాయినే. ఈసారి బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాను'

' నాకు తెలుగు అబ్బాయిలంటే ఇష్టమే.. బహుశా నేను ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చు' అని ఆసక్తికర కామెంట్స్ చేసింది నిధి అగర్వాల్.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.