AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Suma: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్ సుమ… వీడియో విడుదల

స్మాల్ స్క్రీన్ క్వీన్. ఇనిస్టెంట్ పంచ్‌లకు పెట్టింది పేరు. సినిమా వేడుక ఏదైనా ఆమె వాయిస్ వినిపించాల్సిందే.  ఏ ఛానల్ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే.

Anchor Suma: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్ సుమ... వీడియో విడుదల
Suma
Ram Naramaneni
|

Updated on: Nov 02, 2021 | 2:25 PM

Share

స్మాల్ స్క్రీన్ క్వీన్. ఇనిస్టెంట్ పంచ్‌లకు పెట్టింది పేరు. సినిమా వేడుక ఏదైనా ఆమె వాయిస్ వినిపించాల్సిందే. ఏ ఛానల్ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే. ఇంత చెప్పాక.. తెలుగు జనాలకు మేము చెప్తున్నది యాంకర్ సుమ గురించి అని అర్థమయ్యే ఉంటుంది.  సినిమా జనాలందరికీ సుమ అంటే ఎంతో ఇష్టం. ఎందకంటే ఆమె యాంకరింగ్‌తో వేడుక కళే మారిపోతోంది. వల్గారిటీ ఉండదు.. అందరితో ఈజీగా కలిసిపోతోంది. ఎదుటివారిని ఇబ్బంది పెట్టదు. బాగా లౌక్యం తెలిసిన మనిషి. కాగా బుల్లితెర లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని హవా ప్రదర్శిస్తోన్న సుమ.. తర్వలో వెండితెరపైకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఓ పక్క యాంకర్లుగా రాణిస్తూ సినిమాల్లో నటిస్తోన్న అనసూయ, రష్మీ మాదిరిగా వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా సుమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పేశారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు.

త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వబోతున్నట్లు సుమ వీడియో ద్వారా తెలిపింది. సుమ నటించబోయే ఆ సినిమా ఏంటి? ఫీమేల్ లీడ్ ఉన్న సినిమా చేస్తోందా? లేదా మరో కొత్త తరహా కథను ఎంపిక చేసుకుందా లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరా.. ఏంటిలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

Follow Us
500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!
500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్