AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరు అంటే సీన్ ఇలా ఉంటది.. ఐదుగురు టాప్ డైరక్టర్ల సమక్షంలో మెగాస్టార్ 154వ మూవీ లాంచ్

ఒక్క సినిమా ఒపెనింగ్ కోసం.. ఐదుగురు టాప్ డైరెక్టర్లు హాజరయ్యారు. అవును.. మెగా మూవీ లాంఛనంగా షురూ అయింది.

Chiranjeevi: చిరు అంటే సీన్ ఇలా ఉంటది.. ఐదుగురు టాప్ డైరక్టర్ల సమక్షంలో మెగాస్టార్ 154వ మూవీ లాంచ్
Chiru 154 Movie
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2021 | 3:24 PM

Share

ఒక్క సినిమా ఒపెనింగ్ కోసం.. ఐదుగురు టాప్ డైరెక్టర్లు హాజరయ్యారు. అవును.. మెగా మూవీ లాంఛనంగా షురూ అయింది. మెగాస్టార్‌ 154 మూవీ ఓపెనింగ్‌కు సినీ దిగ్గజాలు హాజరయ్యారు. చిరు మూవీ ఓపెనింగ్‌కు దర్శకేంద్రుడితో సహా ప్రముఖ డైరెక్టర్లు అటెండవడం అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. మెగాస్టార్‌ మరో మూవీకి రెడీ అయిపోయారు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో చిరు సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్‌ షాట్‌కు క్లాప్‌ కొట్టారు వీవీ వినాయక్‌.

చిరంజీవికి ఇది 154వ సినిమా. ఈ మూవీ ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. దర్శకుడు బాబీకి స్క్రిప్ట్ అందించారు కొరటాల శివ, హరీష్ శంకర్‌. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఈరోజు లాంఛనంగా స్టార్ట్ అవ్వడమే కాదు.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే ఓ మాస్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. పోస్టర్‌పై అరాచకం ఆరంభం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Also Read: ఫస్ట్ క్లాస్ ఆలుగడ్డలు అనుకోకండి.. అసలు యవ్వారం వేరే ఉంది.. పక్కా స్కెచ్

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది