Bholaa Shankar Twitter Review : భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. మెగా మేనియా అంటున్న ఫ్యాన్స్

. భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా.. కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించింది. రిలీజ్ కు ముందే భోళా శంకర్ సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక భోళాశంకర్ మూవీ ప్రీమియర్స్  అర్దరాత్రి నుంచే పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Bholaa Shankar Twitter Review : భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. మెగా మేనియా అంటున్న ఫ్యాన్స్
Bhola Shankar

Updated on: Aug 11, 2023 | 7:15 AM

మెగాస్టార్ చిరంజీవి నయా మూవీ భోళాశంకర్. ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా.. కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించింది. రిలీజ్ కు ముందే భోళా శంకర్ సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక భోళాశంకర్ మూవీ ప్రీమియర్స్  అర్దరాత్రి నుంచే పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నెట్టింట సినిమా రివ్యూతో హంగామా చేస్తున్నారు. ఇంతకు భోళాశంకర్ టాక్ ఎలా ఉందో చూద్దాం..

సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. మెగాస్టార్ యాక్టింగ్, డైలాగ్స్ హైలైట్ అని చెప్తున్నారు. అలాగే కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. మెగా అభిమానులు అంతా కూడా భోళాశంకర్ సినిమా పై పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ రియాక్షన్

భోళా శంకర్ బ్లాక్ బస్టర్

భోళా శంకర్ టాక్ అదుర్స్

మెగా మేనియా అంటున్న ఫ్యాన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..