AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దక్షిణాదిలో ఆమె సంచలనం. దుల్కర్ సల్మాన్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ?

Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
Parvathy Thirovothu
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2025 | 9:30 PM

Share

సోషల్ మీడియాలో ఈమధ్యకాలంలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మలయాళీ చిత్ర పరిశ్రమలో ఆమె సంచలనం. ఆ తర్వాత తమిళంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు వెండితెరపై హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చిన్నప్పుడు కెమెరా అంటే భయపడేదట. కెమెరా ముందుకు వెళ్లగానే ఏడుస్తూనే ఉండేదట.తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకుంటూ బాల్యాన్ని.. చిన్నప్పటి దుస్తులను మిస్ అవుతున్నానంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. కేరళ కుట్టి పార్వతి తిరువోతు. 2006లో విడుదలైన ‘అవుట్ ఆఫ్ సిలబస్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

2015 లో ఎన్ను నింటే మొయిదీన్ , చార్లీ చిత్రాల్లో అద్భుతమైన నటనతో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ అందుకుంది. మలయాళంతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

రెండు వెబ్ సిరీస్ సైతం చేసింది. ఇటీవలే విక్రమ్ జోడిగా తంగలాన్ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం