AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అన్నకు తగ్గ తమ్ముడు.. సినిమాలో సత్తా చాటుతున్న హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతడికి ఇప్పుడు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళం భాషలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసుకుందామా. అతడికి ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు.

Tollywood: అన్నకు తగ్గ తమ్ముడు.. సినిమాలో సత్తా చాటుతున్న హీరో.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
Karthi
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2026 | 6:49 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? నిజానికి అతడు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హీరో. అదే స్థాయిలో తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తండ్రి కూడా ప్రముఖ తమిళ నటుడే. 80 , 90లలో విడుదలైన చిత్రాలలో మురుగన్, పెరుమాళ్ వంటి పాత్రలతో పాపులర్ అయ్యాడు. అలాగే అతడి అన్నయ్య సైతం తోపు హీరో కావడం విశేషం. ఆయన అన్నయ్య దాదాపు 44 చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగు , మలయాళం వంటి భాషలలో సినిమాల్లో నటిస్తున్నారు.ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటుడు తమిళం,తెలుగు భాషలలో నటించాడు. అతను MGR పాత్ర ఆధారంగా ఒక సినిమాలో కూడా నటించాడు. అతడు మరెవరో కాదు.. హీరో కార్తీ.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

నటుడు కార్తీ మే 25, 1977న నటుడు శివకుమార్ , లక్ష్మీ శివకుమార్ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న ఆయన మొదట్లో కోలీవుడ్ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. దర్శకుడు మణిరత్నం తీసిన ఆయుధ ఏస్తువు చిత్రంలో కార్తీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నటుడు అమీర్ దర్శకత్వం వహించిన పరుత్తి వీరన్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. తన సోదరుడు సూర్యతో కలిసి సినిమాల్లో నటించడం ప్రారంభించాడు.

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

ప్రారంభంలో, అతని సినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు, కానీ సిరుతై అతనికి గొప్ప స్పందనను ఇచ్చిన చిత్రం. ఈ చిత్రం తర్వాత, అతను మాస్ యాక్షన్, కామెడీ జానర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఊపిరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు వా వాతియార్ చిత్రంలో నటించాడు. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి..
చెన్నైలో ఎన్టీఆర్ నివాసాన్ని ఎప్పుడైనా చూశారా.? లోపలికి వెళ్లి..
అసిస్టెంట్ డైరెక్టర్ టూ హీరో.. క్రేజ్ చూస్తే మతిపోద్ది..
అసిస్టెంట్ డైరెక్టర్ టూ హీరో.. క్రేజ్ చూస్తే మతిపోద్ది..
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
రథ సప్తమి ఎప్పుడు జరుపుకుంటారు? తేదీ, శుభ సమయం, పూజా పద్ధతి..
రథ సప్తమి ఎప్పుడు జరుపుకుంటారు? తేదీ, శుభ సమయం, పూజా పద్ధతి..
ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఈ ఇడ్లీలు తింటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడం గ్యారెంటీ!
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
ఢిల్లీలో హై అలర్ట్.. రిపబ్లిక్ డే వేళ ఉగ్రముప్పు.. భద్రతాదళాల..
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
చలికాలంలో పెరుగు తింటున్నారా..? ఆరోగ్య నిపుణులు చెప్పేది తెలిస్తే
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..