Shah Rukh Khan: షారుక్ వాచ్‌ ధరతో.. లో బడ్జెట్ హీరోను పెట్టి.. హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..

ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను షారుక్ ఖాన్ కూడా వచ్చారు. షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని అని అందరికి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ ఖరీదైన వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 'రిచర్డ్ మిల్లే' కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 

Shah Rukh Khan: షారుక్ వాచ్‌ ధరతో..  లో బడ్జెట్ హీరోను పెట్టి.. హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
Shah Rukh Khan
Follow us

|

Updated on: May 28, 2024 | 9:40 PM

సెలబ్రెటీలు మాములుగా చిన్న చిన్న బ్రాండ్స్ వాడారు. అన్ని బ్రాండెడ్ వస్తువులనే ఎక్కువగా వాడుతుంటారు. దాదాపు స్టార్ హీరోలందరూ కాస్ట్లీ వాచ్‌లు, కారులు, బట్టలు వాడుతూ ఉంటారు. అలాగే  బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్‌కి వాచీలంటే ప్రత్యేక క్రేజ్. అందుకే ఆయన దగ్గర చాలా ఖరీదైన వాచీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను షారుక్ ఖాన్ కూడా వచ్చారు. షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని అని అందరికి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ ఖరీదైన వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘రిచర్డ్ మిల్లే’ కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకి వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అలాగే కొన్ని ప్రకటనల్లో నటిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని కూడా ఉన్నాడు. దాని నుంచి కూడా భారీగా డబ్బు సంపాదిస్తాడు షారుక్. ఎన్నో వెంచర్లలో డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. అతని ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే షారుఖ్ ఖాన్ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది.

ఐపీఎల్‌లో ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ జట్టుకు షారూఖ్ ఖాన్ యజమాని. అలాగే ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం తర్వాత షారూఖ్ ఖాన్ స్టేడియంలో సంబరాలు చేసుకున్నాడు. గ్రౌండ్ లోకి వచ్చి తన టీమ్ ను అభినందించాడు. ఈ సందర్భంగా ఆయన ధరించిన ఖరీదైన ‘రిచర్డ్ మిల్ ఆర్ ఎం 052’ వాచ్ దృష్టిని ఆకర్షించింది. దీని ధర రూ.11 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ వాచ్ ధరతో ఓ భారీ సినిమా తీయవచ్చు. చాలా మంది లైఫ్ ను సెట్ అవుతాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది షారుక్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’, ‘డంకీ’ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్