AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పున్నూకు నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..?

ప్రముఖ నటి, తెలుగు  బిగ్‌బాస్ 3 ఫేమ పునర్నవి భూపాలం తన అభిమానులను ఆర్చర్యపరిచారు. తన తాజా ఇన్‌స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

పున్నూకు నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందా..?
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2020 | 6:04 PM

Share

ప్రముఖ నటి, తెలుగు  బిగ్‌బాస్ 3 ఫేమ పునర్నవి భూపాలం తన అభిమానులను ఆర్చర్యపరిచారు. తన తాజా ఇన్‌స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్‌ చేస్తూ.. ‘చివరకు.. ఇది జరుగుతుంది’ అనే క్యాప్షన్‌తో ఆమె ఓ పోస్ట్ పెట్టింంది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. అంతేగాక తన ఉంగరం వేలుకు డైమండ్‌ రింగ్‌ను ఆమె ధరించి ఉంది. దీంతో పున్నూ నిశ్చితార్థం అయిపోయిందనే వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం పునర్నవి ఎంగేజ్‌మెంట్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పవన్ సాదినేని దర్శకత్వంలో చేస్తున్న తన కొత్త వెబ్ షో ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ ఫొటో షేర్ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, ఇటీవల సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే మాదిరిగా ప్రమోషన్ చేశారు. తమకు పెళ్లి ఫిక్స్ అయినట్టు భ్రమ కలిగించి..కొత్త సినిమాల అప్‌డేట్స్ చెప్పుకొచ్చారు. అయితే, పున్నూ ఈ విషయంపై అక్టోబర్ 30 న క్లారిటీ ఇస్తానని చెప్పింది. లెట్స్ వెయిట్ అండ్  సీ.

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !

Follow Us
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే