AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లిటిల్ హార్ట్స్ అంత గొప్ప సినిమా కాదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్

సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు చంద్రహాస్. యాటిట్యూడ్ స్టార్‌గా నెట్టింట మస్త్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక గతేడాది రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చంద్రహాస్ డ్యాన్స్, ఫైట్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు.

లిటిల్ హార్ట్స్ అంత గొప్ప సినిమా కాదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్
Chandrahass
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2025 | 1:38 PM

Share

టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త హీరోలు, నట వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. అయితే మొన్నామధ్య ఓ యంగ్ హీరో పేరు తెగ వినిపించింది. అతని పేరు చంద్రహాస్.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవొచ్చు కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్. ప్రభాకర్ చాలా సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ముందు సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. మొన్నామధ్య రామ్ నగర్ బన్నీ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా బాసఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు కాయిన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రయాన్ మాట్లాడుతూ .. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ నేను తీసేయల్లన్నా అది పోదు.. నాకు ఆ ట్యాగ్ ప్లస్ అయ్యింది అని చెప్పాడు. అలాగే లిటిల్ హార్ట్స్ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్స్ చేశాడు చంద్రహాస్.

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

లిటిల్ హార్ట్స్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.. కామెడీ అనేదాన్ని నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా.. ఆ సినిమా నాకు తెలిసి అంత గొప్ప సినిమా కాదు. కానీ నేను ఎంజాయ్ చేశా.. చెప్పుకొచ్చాడు. చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రాకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూట్యూబర్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా చేసి హిట్ అందుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు అలాంటి సినిమా పై చంద్రహాస్ ఇలాంటి కామెంట్స్ చేయడం పై కొంతమంది ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..