Rashmi Gautam: ఇదేం ట్విస్ట్ గురూ…! పెళ్లిపీటలెక్కనున్న యాంకర్ రష్మీ.. వరుడు అతడే

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ ఆతర్వాత హీరోయిన్ గాను చేసింది. సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో నటనతో పాటు తన అందాలతో కవ్వించింది రష్మీ.. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది,. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ చిన్నది.

Rashmi Gautam: ఇదేం ట్విస్ట్ గురూ...! పెళ్లిపీటలెక్కనున్న యాంకర్ రష్మీ.. వరుడు అతడే
Rashmigautam
Follow us

|

Updated on: Apr 02, 2024 | 12:02 PM

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రష్మీ.. యాంకర్ గా పలు టీవీ షోలతో అలరించిన రష్మీ.. సినిమాల్లోనూ నటించింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ ఆతర్వాత హీరోయిన్ గాను చేసింది. సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన గుంటూరు టాకీస్ సినిమాలో నటనతో పాటు తన అందాలతో కవ్వించింది రష్మీ.. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెప్పించింది,. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్న ఈ చిన్నది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ గౌతమ్ పెళ్లి గురించి ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

రష్మీ పెళ్లి గురించి గతంలోనూ చాలా వార్తలు వచ్చాయి. నటుడు , కమెడియన్ సుడిగాలి సుదీర్ తో రష్మీ ప్రేమాయణం సాగిస్తుందని .. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ షోలో వీరు క్లోజ్ గా ఉండటంతో.. వీరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవం అని ఆ ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొందరు అంటున్నారు. కాగా ఇప్పుడు రష్మీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

త్వరలోనే రష్మీ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. అమెరికాకు చెందిన వ్యక్తితో రష్మీ గౌతమ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరు కుటుంబ సభ్యులు జాతకాలు కూడా చూపించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. మరి దీని పై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

రష్మీ గౌతమ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రష్మీ గౌతమ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!