AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saami Saami Song: నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్.. పుష్పరాజ్, శ్రీవల్లి స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్... రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్

Saami Saami Song: నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్.. పుష్పరాజ్, శ్రీవల్లి స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2021 | 8:14 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్… రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్‏గా.. రష్మిక శ్రీవల్లి పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో అదరగొట్టాయి. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సామీ సామీ సాంగ్ సౌత్ ఇండియాలోనే సరికొత్తగా రికార్డ్ సృష్టిస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక పాట సైతం యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.

ఇక ఇటీవల విడుదలైన సామీ సామీ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈపాట రికార్డ్స్ దిశగా దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 30 మిలియన్స్ చేరువలోకి సామీ సామీ సాంగ్ దూసుకెళుతూ రికార్ట్స్ తిరగరాస్తుంది. ఇందులోని బన్నీ, రష్మిక స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. అలాగే ఈ పాట ఇన్‏స్టా‏గ్రామ్ రీల్స్‏లోనూ అలరించనుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్టర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్షన్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

Also Read: Aryan khan: ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక మలుపు.. బెయిల్‌ కోసం డబ్బులు డిమాండ్ చేశాడంటూ..

Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్..

Raja Vikramarka: ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాజా విక్రమార్క.. రేపే అసలైన స్పెషల్… అదేంటంటే..

Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్‏కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌