Shraddha Srinath: ఇండస్ట్రీలో వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు.. నాని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకొక్కరుగా నటీమణులు బయటకు వస్తున్నారు. అలాగే తాజాగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు అంటూ ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Shraddha Srinath: ఇండస్ట్రీలో వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు.. నాని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Shraddha Srinath
Follow us

|

Updated on: Sep 17, 2024 | 4:10 PM

సినిమా ఇండస్ట్రీ ఎదురుకొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. మహిళల పై జరుగుతోన్న లైంగిక వేధింపుల పై ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఓ వైపు మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ రచ్చ లేపుతోంది. చాలా మంది తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ దైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకొక్కరుగా నటీమణులు బయటకు వస్తున్నారు. అలాగే తాజాగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు అంటూ ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై నటి శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో పలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ అమ్మడు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శ్రద్ధా శ్రీనాథ్ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో జెర్సీతో పాటు జోడి, కృష్ణ అండ్ హిజ్ లీలా, సైంధవ్ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్య గురించి మాట్లాడుతూ.. తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.  నేను ఇండస్ట్రీలో ఇప్పటివరకు సేఫ్ గానే ఉన్నాను. అయితే అందరూ నాలా సేఫ్ గా ఉన్నారని కాదు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా అదృష్టం బాగుండి నాకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవలేదు. అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొంతమంది ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అరికట్టేందుకు.. ఓ ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలి. మహిళలకు భద్రత కల్పించాలి అని శ్రద్ధా శ్రీనాథ్ కోరారు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..