AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పటి నుంచి నాకు పిచ్చి.. మనసులో మాట బయటపెట్టిన సాయి పల్లవి

అందాల భామ సాయి పల్లవి గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి ఆచితూచి అడుగులేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

Rajeev Rayala
|

Updated on: Jun 06, 2026 | 9:17 PM

Share
అందాల భామ సాయి పల్లవి గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి ఆచితూచి అడుగులేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది సాయి పల్లవి. 

1 / 5
కాగా సాయి పల్లవి అభిమాన హీరో ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి ఆమె చాలా పెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చాలా ఓపెన్‌గా, ఎంతో ఆనందంగా పంచుకున్నారు. గతంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే చిరంజీవి గారి డ్యాన్స్‌లకు, ఆయన నటనకు ఫిదా అయిపోయారు.

2 / 5
ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం కాబట్టి, టాలీవుడ్ డ్యాన్స్ కింగ్ అయిన చిరంజీవిని ఆమె తన రోల్ మోడల్‌గా భావిస్తా అని తెలిపారు. చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించే అవకాశం మొదట సాయి పల్లవికే వచ్చింది. అయితే, రీమేక్ సినిమాల్లో నటించడానికి ఆమె కొంత సంకోచించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించారు 

3 / 5
 ఒక సినిమా ఈవెంట్‌లో చిరంజీవి గారితో కలిసి స్టేజ్ పంచుకున్నప్పుడు సాయి పల్లవి చాలా ఎమోషనల్ అయ్యింది.  చిరంజీవి గారి పక్కన నిలబడటమే నాకొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్  అని సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది. చిరంజీవి  కూడా సాయి పల్లవి డ్యాన్స్‌ని, ఆమె సహజమైన నటనను పలుమార్లు అభినందించారు. ఒక పెద్ద స్టార్ అయి ఉండి కూడా, తన అభిమాన హీరో గురించి సాయి పల్లవి అంత వినయంగా, ఇష్టంగా మాట్లాడటం మెగా అభిమానులకు కూడా బాగా నచ్చింది. 

4 / 5
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ రామాయణం సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

5 / 5
Follow Us
ఎండ వల్ల మీ ముఖం, చేతులు, పాదాలు రంగు మారాయా?ఈ సింపుల్‌ చిట్కాలతో

మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలు ఇవే!

ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది.. ఇక పండుగే!

రియల్ హీరో అంటూ ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు..

ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే..ఈ అద్భుత ప్రయోజనాలు

పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే..

ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!

అక్టోబర్ 1 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు

రష్యా వెళ్ళే భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు