AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో నటించాడనికి చాలా భయపడ్డాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ

తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ గా రాణించారు రమ్యకృష్ణ. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ అప్పటికీ.. ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ.. నెగిటివ్ రోల్స్ లోనూ అలరించారు.

ఆ హీరోతో నటించాడనికి చాలా భయపడ్డాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ
Ramyakrishna
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 8:31 AM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీని తన అందంతో, నటనతో ఊపేశారు రమ్యకృష్ణ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు ఈ లేడీ సూపర్ స్టార్.. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ గా రాణించారు రమ్యకృష్ణ. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ అప్పటికీ.. ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ.. నెగిటివ్ రోల్స్ లోనూ అలరించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్య కృష్ణ. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వహించిన బాహుబలి సినిమాతో మరోసారి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

బాహుబలి సినిమాలో రాజమాత శివగామి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇప్పటికీ సినిమాల్లో అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రమ్యకృష్ణ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రమ్యకృష్ణ. గతంలో నటుడు కమల్‌హాసన్‌ గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

కమల్ సర్‌తో నటించాలంటే భయంగా ఉంది. అంతేకాదు ఆయనతో  నేరుగా డైలాగ్ చెప్పాలంటే ఏ నటులకైనా భయం. అలా పంచతంత్రంలో నా మొదటి షాట్ ఆయనతోనే.. మ్యాగీ పాత్రలో నేను నటించాను, ఇది అద్భుతమైన పాత్ర అలాగే పాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉండాలి. ఆ సినిమాలో కమల్‌హాసన్‌తో  నటించడానికి చాలా భయపడ్డాను అని గతంలో చెప్పారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ