Mrunal Thakur: పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలనుంది.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతో మెప్పించిన మృణాల్ కు తెలుగులో వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది.

Mrunal Thakur: పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలనుంది.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్
Mrunal Thakur
Follow us

|

Updated on: Apr 01, 2024 | 9:04 AM

ఒకే ఒక్క సినిమా మృణాల్ ఠాకూర్ ను స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేర్చింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో మృణాల్ సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతో మెప్పించిన మృణాల్ కు తెలుగులో వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. హయ్ నాన్న సినిమాలో కూడా మృణాల్ తన నటనతో  ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో నా రోల్ ను నేను ప్రేమిస్తా.. నా వర్క్‌ను గుర్తిస్తే నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను అని తెలిపింది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ వస్తే నా తప్పు ఏమైనా ఉందా.? అని ఆలోచిస్తా.. ఇక రియల్ లైఫ్ ప్రేమ గురించి చెప్పాలంటే.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత..ఆ ప్రేమను మరింత పెంచేందుకు ప్రయత్నించాలి. ఇంకా మిగిలిన వాటి గురించి ఆలోచించకూడదు అని తెలిపింది. నమ్మకం, అనుబంధం అనేవి రెండు వైపులా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ షిప్ వర్కౌట్ అవుతుంది. నేను ఏ రిలేషన్ షిప్ లోనూ లేను. నాకు ప్రేమలో పడాలని ఉంది. ఇరవై లోనే పెళ్లి చేసుకొని.. పిల్లలను కనాలనిపిస్తుంది. వాళ్ళను తీసుకొని డిన్నర్ కు వెళ్లాలని ఉంది. సెలబ్రెటీ అయితే ఫ్యామిలీని చాలా మిస్ అవుతాం.. ఎక్కడికి ఫ్రీగా వెళ్లలేం.. కనీసం ఒక గుడికి కూడా వెళ్లలేం అని చెప్పుకొచ్చింది మృణాల్.

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్